రోజా సెల్వమణి: కూర్పుల మధ్య తేడాలు

చి 223.196.173.156 (చర్చ) చేసిన మార్పులను K.Venkataramana.AWB చివరి కూర్పు వరకు తిప్పికొట్టారు.
ట్యాగు: రోల్‌బ్యాక్
పంక్తి 31:
 
== వ్యక్తిగత జీవితం ==
రోజా గారి తండ్రి పేరు కుమారస్వామి రెడ్డి, చిత్తూరు జిల్లాలోనే పుట్టినా హైదరాబాద్‌లో కుటుంబం స్థిర పడింది.. ప్రస్తుతం [[హైదరాబాద్]]లో కుటుంబంతో సహా నివాసం ఏర్పరచుకున్నారు. రోజా నాగార్జున యూనివర్సిటీ నుండి రాజకీయ శాస్త్రంలో పట్టభద్రులయ్యారు. కొన్ని సంవత్సరాలు, రోజా [[కూచిపూడి నృత్యం|కూచిపూడి]] నృత్యాన్ని అభ్యశించారు. చినతనంలో, రోజా గారి స్వరం గద్గదంగా ఉండుటవలన, చాలామంది చిత్ర పరిశ్రమకి వెళ్ళవద్దని నిరుత్సాహ పరిచారు.
 
రోజా తమిళ చిత్ర దర్శకుడు ఆర్.కె.సెల్వమణిని వివాహమాడారు. గతంలో తెలుగు దేశం పార్టీలో మహిళా అధ్యక్షురాలి పదవిలో ఉన్నారు. 2009 అసెంబ్లీ ఎన్నికలలో [[చంద్రగిరి]] నియోజకవర్గం నుండి తెలుగుదేశం పార్టీ తరపున పోటీ చేసి ఓటమి పాలయ్యారు.
"https://te.wikipedia.org/wiki/రోజా_సెల్వమణి" నుండి వెలికితీశారు