"క్షేత్రయ్య" కూర్పుల మధ్య తేడాలు

చి
చి (remove redundant <nowiki/> https://phabricator.wikimedia.org/T107675)
చి (clean up, replaced: కూచిపూడికూచిపూడి)
[[బొమ్మ:XEtrayya.jpg|thumb|right|200px|<center>[[బొమ్మ:XEtrayya text.jpg|225px|క్షేత్రయ్య]]<center> ]]
[[కర్ణాటక సంగీతం]]లో పేరెన్నికగన్న వాగ్గేయకారులలో '''[[క్షేత్రయ్య]]''' (1595-1660) ఒకడు. ఈయన అసలు పేరు '''మొవ్వా వరదయ్య''' గా భావిస్తున్నారు. అనేక పుణ్యక్షేత్రాలు, దేవాలయాలను సందర్శిస్తూ వాటి గురించిన వివరాలు తెలుసుకుంటూ ఉండటం చేత ఈయనకు ''క్షేత్రజ్ఞుడ''నే పేరు వచ్చింది. క్రమేణా అది క్షేత్రయ్యగా మారింది.
 
==జీవిత విశేషాలు==
 
 
జనబాహుళ్యంలో ఉన్న కథ ప్రకారం చిన్నతనంనుండి వరదయ్యకు గాన అభినయాలంటే మక్కువ. [[కూచిపూడి (మొవ్వ మండలం)|కూచిపూడి]]లో ఒక ఆచార్యుని వద్ద [[నాట్యం]] నేర్చుకొన్నాడు. సహపాఠి అయిన "మోహనాంగి" అనే [[దేవదాసి]]తో సన్నిహితుడైనాడు. తరువాత [[మేనమామ]] [[కూతురు]] "రుక్మిణి"ని పెండ్లాడాడు. కాని మోహనాంగి పట్ల అతని మక్కువ తగ్గలేదు. [[దేవదాసి]] అయిన మోహనాంగి చాలా వివేకం కలిగిన పండితురాలు. తమ ఆరాధ్య దైవమైన మువ్వగోపాలునిపై నాలుగు పదాలు పాడి తనను మెప్పించగలిగితే తాను వరదయ్య ప్రేమను అంగీకరిస్తానని మోహనాంగి షరతు విధించిందట.
 
 
"https://te.wikipedia.org/wiki/ప్రత్యేక:MobileDiff/3125070" నుండి వెలికితీశారు