నూహ్ ప్రవక్త: కూర్పుల మధ్య తేడాలు

మూస చేర్చాను
వికీకరణ
పంక్తి 1:
'''నూహ్''' ఇస్లామీయ [[ప్రవక్తలు|ప్రవక్త]]. [[ఖురాన్]] లో ఇతని పేరు '''نوح నూహ్''', ([[అరబ్బీ భాష|అరబ్బీ]]'''نوح ''') '''నూహ్''' . ఖురాన్ లో పలుచోట్ల ''నూహ్'' గురించి వర్ణింపబడింది. ఖురాన్ ప్రకారం [[అల్లాహ్]] ఆదేశానుసారం ''నూహ్'' ఏకేశ్వర ప్రతిపాదన చేశాడు. కాని ప్రకృతినిర్వచనాలను పట్టించుకోని అంధవిశ్వాసులు, బహుదైవారాధనాబధ్ధులై [[నూహ్]] చేసిన శాపానికి గురై, అల్లాహ్ కోపానికి నీటిముంపుకు గురై వినాశాన్ని తెచ్చుకొన్నారు. నూహ్ ఎన్నోసంవత్సరాలు కష్టించి ప్రజలకు నచ్చజెప్పిననూ కేవలం 83 అనుయాయులు మాత్రమే వెన్నంటొచ్చారు.
 
ఖురాన్ లో నూహ్ గురించి కొన్ని [[ఆయత్|ఆయత్ లు]] (సూక్తులు) :
"https://te.wikipedia.org/wiki/నూహ్_ప్రవక్త" నుండి వెలికితీశారు