పసుమర్తి కృష్ణమూర్తి: కూర్పుల మధ్య తేడాలు

1 మూలము(ల)ను భద్రపరచటానికి ప్రయత్నించగా, 1 పనిచేయనివిగా గుర్తించాను.) #IABot (v2.0
చి clean up, replaced: కూచిపూడికూచిపూడి (4)
పంక్తి 6:
| birthname =
| birth_date = [[నవంబరు 12]], [[1925]]
| birth_place = [[కూచిపూడి (మొవ్వ మండలం)|కూచిపూడి]], [[కృష్ణా జిల్లా]],<br>ఉమ్మడి మద్రాసు రాష్ట్రం
| death_date = [[ఆగష్టు 8]], [[2004]]
| death_place = [[చెన్నై]], [[తమిళనాడు]]
| death_cause =
| native_place = [[కూచిపూడి (మొవ్వ మండలం)|కూచిపూడి]], [[కృష్ణా జిల్లా]]
| othername = పసుమర్తి
| residence = [[మద్రాసు]]
పంక్తి 27:
 
==తొలి జీవితం==
ఆయన ఆరో ఏట నుంచే నాట్యాభ్యాసం ప్రారంభించారు. చదువులో వెనుకబడితే, దాన్ని మళ్లీ పట్టుకుని ఇంటి దగ్గరే [[తెలుగు]], [[సంస్కృతం]] నేర్చుకున్నారు. దరువులు, కీర్తనలు నోటిపాఠంగా నేచుకుని యక్షగానాల్లో ప్రహ్లాదుడు, లోహితుడు, లవుడు, కుశుడు వంటి బాలపాత్రలు అభినయించేవారు. సంగీతం వేరేగా అభ్యసుంచకపోయినా, నాట్యంతో పాటే అదీ అలవడింది. [[కూచిపూడి (మొవ్వ మండలం)|కూచిపూడి]] నాట్య నీష్ణాతులు 'పద్మశ్రీ' స్వీకర్త - [[చింతా కృష్ణమూర్తి]] పసుమర్తికి మేనమామ. ఆయన శిష్యరికంలో మరింత శిక్షణపొంది, ఒక్కడే స్త్రీ పాత్ర ధరించి అష్టపది, జావళి, తరంగాలతో ప్రదర్శనలు ఇచ్చేవారు కృష్ణమూర్తి. అలా నాలుగైదేళ్లు గడిచాక, [[వేదాంతం రాఘవయ్య]], [[వెంపటి పెదసత్యం]], పసుమర్తి కృష్ణమూర్తి ముగ్గురూ కలిసి నృత్యనాటికలు తయారుచేసి, జానపద నృత్యాలు కూడా కలిపి ప్రదర్శనలు ఇస్తే గొప్ప ప్రజాదరణ కలిగింది. కర్ణాటకాంధ్రలోని ముఖ్యపట్టణాలలో పెక్కు ప్రదర్శనలు ఇచ్చారు. ఒక నాలుగేళ్ల కాలంలో, వేదాంతంవారు, వెంపటివారు సినిమారంగానికి వెళ్లిపోతే, పసుమర్తివారే బృందాల్ని తయారుచేసి, జనరంజకంగా ప్రదర్శ్నలు ఇవ్వసా.
 
==చలనచిత్రరంగ ప్రవేశం==
ఒకసారి [[బెజవాడ]]లో జరిగిన ప్రదర్శనలో స్త్రీ పాత్రలో ఉన్న కృష్ణమూర్తి నాట్యం చూసి, అబ్బురపడిన రంగస్థలనటుడు [[పి.సూరిబాబు|సూరిబాబు]] రాజరాజేశ్వరివారు నిర్మించబోయే [[భక్త తులసీదాసు]] (1946) చిత్రంలోని నాట్యదృశ్యానికి రూపం కల్పించమని అడిగారు. కృష్ణమూర్తి సంతోషించారు. ఆ చిత్రం సేలంలో నిర్మించారు. ఆ చిత్రంలో పిల్లలు వేసే నృత్యనాటిక ఉంది. ఆ చిత్ర సంగీతదర్శకుడు [[భీమవరపు నరసింహారావు]] అప్పటికే ఆ పాటను రికార్డు చేశారు. ఆ పాట విని, తాళగతిని, భావాన్నీ గ్రహించి కృష్ణమూర్తి నాట్యం రూపొందించారు. సీతారామ లక్ష్మణులు వనవాసంలో ఉండడం, మాయలేడి రావటం, రావణుడు సీతను ఎత్తుకెళ్లడం - అందులోని ఇతివృత్తం. దానికి తగ్గట్టుగా [[కూచిపూడి (మొవ్వ మండలం)|కూచిపూడి]] శైలిలో ఆంగికాభినయాలను కూర్చి, సినిమా టెక్నిక్‌ని తెలుసుకుంటూ, చిత్రీకరణకు సహాయపడ్డారు. అప్పుడు కృష్ణమూర్తి వయస్సు ఇరవై సంవత్సరాలు. [[భక్త తులసీదాసు]] చిత్రానికి డైరెక్టరు [[లంక సత్యం]], తర్వాత లంక సత్యమే డైరెక్టు చేసిన ''చంపకవల్లి'' అనే తమిళ చిత్రంలో పనిచేసే అవకాశం వచ్చింది ఆయనకి. అందులోనూ ఒక నృత్యనాటిక, ఇంద్రసభలో [[రంభ]], [[ఊర్వశుల]] నాట్యాలూ ఉన్నాయి. కృష్ణమూర్తికి మంచిపేరు వచ్చినా వెనువెంటనే అవకాశాలు రాలేదు. ఆయన [[మద్రాసు]]లోనే మకాం పెట్టి, ఓ పక్క సినిమా ప్రయత్నాలు చేస్తూ, ఓ పక్క డ్యాన్సు ట్యూషన్లు చెబుతూ కాలక్షేపం చేశారు.
 
==[[గుణసుందరి కథ]] సంగతులు==