వేదాంతం సత్యనారాయణ శర్మ: కూర్పుల మధ్య తేడాలు

దిద్దుబాటు సారాంశం లేదు
ట్యాగు: 2017 source edit
చి clean up, replaced: కూచిపూడికూచిపూడి (4)
పంక్తి 35:
| weight =
}}
'''వేదాంతం సత్యనారాయణ శర్మ''' ([[సెప్టెంబరు 9]], [[1935]] - [[నవంబరు 15]], [[2012]]) [[కూచిపూడి (మొవ్వ మండలం)|కూచిపూడి]] నృత్య కళాకారులు, రంగస్థల నటులు.
 
==జీవిత విశేషాలు==
వేదాంతం సత్యనారాయణ శర్మ [[1935]] [[సెప్టెంబరు 9]] న [[కృష్ణా జిల్లా]] [[కూచిపూడి (మొవ్వ మండలం)|కూచిపూడి]] గ్రామంలో జన్మించారు. కూచిపూడి ఇలవేల్పు శ్రీ బాలాత్రిపుర సుందరి సమేత రామలింగేశ్వరస్వామి [[దేవాలయం|దేవస్థానం]]లో పద్మశ్రీ సత్యనారాయణ శర్మకు 5వ ఏటనే నాట్య గురువులు [[వేదాంతం ప్రహ్లాదశర్మ|వేదాంతం ప్రహ్లదశర్మ]] నాట్యంలో [[అరంగేట్రం]] చేయించారు. దివంగత వేదాంతం లక్ష్మీనారాయణ శాస్త్త్రి వద్ద శిక్షణ పొంది యక్షగానాలు, భామా కలాపాలు, [[నాటకాలు]], భరత కళా ప్రపూర్ణ [[చింతా కృష్ణమూర్తి]] వద్ద నాట్యంలో తర్ఫీదుపొందారు. కూచిపూడి సంగీతాన్ని, [[వయొలిన్|వయోలిన్‌]]ను కూడా చిన్న వయస్సులోనే ఔపోసన పట్టారు. తన 18వ యేటనే అనగా 1953లో [[ఢిల్లీ]]లో అప్పటి ప్రధాని [[జవాహర్ లాల్ నెహ్రూ|జవహర్‌లాల్‌ నెహ్రూ]] సమక్షంలో ఉషాపరిణయం నాటకంలో పార్వతీ పాత్రను పోషించి స్త్రీ పాత్రధారణకు ప్రాణం పోశారు. అప్పటి నుంచి [[స్త్రీ]] పాత్రలలో రాణించారు. అభినవ [[సత్యభామ]]గా సత్యనారాయణ శర్మ మంచి గుర్తింపు పొందారు. దేశ విదేశాలలో సత్యనారాయణశర్మ అనేక ప్రదర్శనలు ఇచ్చారు. ఆయన [[పద్మశ్రీ పురస్కారం]], కేంద్ర సంగీత నాటక అకాడమీ, ఆంధ్రప్రదేశ్‌ నృత్య అకాడమీ, భారత కళా ప్రపూర్ణ, కళాదాస్‌ సన్మాన అవార్డులను అందుకున్నారు. [[భామా కలాపం]]లో [[సత్యభామ]], [[శ్రీకృష్ణుడు]], సూత్రధారులనే మూడు పాత్రలతో నడిచిన [[శృంగారం|శృంగార]], [[భక్తి]], జ్ఞాన, [[వైరాగ్యం|వైరాగ్య]] బోదకమైన ముచ్చటగొలిపే నాటక ప్రక్రియ. సత్యభామ పాత్రలు పోషించిన వారు ఆనాటి నుండి ఈనాటి వరకూ ఎందరో ఉన్నా సమకాలీనంగా గుర్తుకు వచ్చేది ఈయనే. ఆయనకు భార్య ల క్ష్మీ నరసమ్మ, ఇద్దరు కుమార్తెలునాగలక్ష్మి, రాధ, [[కొడుకు|కుమారుడు]] నాగ ప్రసాద్‌ ఉన్నారు.
 
==పిన్నవయస్సులోనే...==
పంక్తి 58:
[[2012]] [[నవంబరు 15]] న విజయవాడలో మరణించాడు.<ref>http://www.thehindu.com/todays-paper/tp-national/vedantam-satyanarayana-sarma-dead/article4104166.ece</ref>
==వ్యక్తిగత జీవితం==
[[కూచిపూడి (మొవ్వ మండలం)|కూచిపూడి]] గ్రామంలో వేదాంతం వెంకటరత్నం, సుబ్బమ్మ దంపతుల కడసారి కుమారుడెైన పద్మశ్రీ వేదాంతం సత్యన్నారాయణ శర్మకు భార్య లక్ష్మీ నరసమ్మ, కుమార్తెలు నాగలక్ష్మీ, రాధ, కుమారుడు వేంకట నాగప్రసాద్‌లు ఉన్నారు.<ref>[http://www.suryaa.com/andhra-pradesh/article.asp?contentId=109043 పద్మ‚శ్రీ ‘‘వేదాంతం’’కన్నుమూత]{{Dead link|date=జనవరి 2020 |bot=InternetArchiveBot |fix-attempted=yes }}</ref>
 
==ఇవీ చూడండి==
* [[కూచిపూడి (మొవ్వ మండలం)|కూచిపూడి]]
 
==సూచికలు==