కె.శివారెడ్డి: కూర్పుల మధ్య తేడాలు

దిద్దుబాటు సారాంశం లేదు
దిద్దుబాటు సారాంశం లేదు
పంక్తి 37:
}}
[[File:K Shiva Reddy at KNY Patanjali complete works volumes book release program 29 Dec 2012 Hyderabad.jpg|thumb|K Shiva Reddy at KNY Patanjali complete works volumes book release program 29 Dec 2012 Hyderabad]]
'''కె.శివారెడ్డి''' సుప్రసిద్ధ వచన కవి. అభ్యుదయ కవి. విప్లవకవి. [[1943]], [[ఆగష్టు 6]] వ తేదీ [[గుంటూరు జిల్లా]] లోని [[కారుమూరువారిపాలెం|కార్మూరివారిపాలెం]] గ్రామంలో జన్మించాడు. [[కూచిపూడి (అమృతలూరు)|కూచిపూడి]] లోని హైస్కూల్‌లో ఎస్.ఎస్.ఎల్.సి దాక చదివాడు. తెనాలి లోని వి.ఎస్.ఆర్. డిగ్రీ కళాశాలలో పి.యు.సి., డిగ్రీ, ఆంధ్రయునివర్సిటీలో ఎమ్.ఏ. (ఆంగ్లం) చదివాడు.<ref>[http://telugupoetry.com/telugustuff/index.php/2010-01-19-13-12-23/112-2011-02-16-05-55-10] {{Webarchive|url=https://web.archive.org/web/20140322085243/http://telugupoetry.com/telugustuff/index.php/2010-01-19-13-12-23/112-2011-02-16-05-55-10 |date=2014-03-22 }} తెలుగు పొయెట్రీ</ref> 1967 నుంచి వివేకవర్థిని కళాశాల [[హైదరాబాదు]]లో లెక్చరర్‌గా పనిచేసి 1999లో ప్రిన్సిపాల్‌గా పదవీవిరమణ చేశాడు<ref>[http://netinizam.com/Downloads/Edition/11-14-2013_4.pdf]{{Dead link|date=జనవరి 2020 |bot=InternetArchiveBot |fix-attempted=yes }} కదిలించే కలాలు - కొండ్రెడ్డి వెంకటేశ్వర రెడ్డి</ref>. 2006 బుక్‌ఫెయిర్ సందర్భంగా భారతదేశం తరపున ప్రత్యేక ఆహ్వానితుల్లో ఒకడిగా వెళ్లి వివిధ నగరాలలో, వివిధ సమావేశాలలో కవిత్వం వినిపించాడు. తన విప్లవకవిత్వానికి వచన కవిత్వాన్ని వాహికగా స్వీకరించాడు. ఈయన కవితలు సుదీర్ఘంగా వుంటాయి. పునరుక్తుల్ని కూడా బాగా కలిగి వుంటుంది. సామాజిక అంశాల్ని ఆయన పదేపదే ఆలోచించి కవితాబద్దం చేస్తాడు. [[వేకువ]] అనే త్రైమాసపత్రికకు సంపాదకునిగా వ్యవహరించాడు.
==రచనలు<ref>[http://www.poetryinternationalweb.net/pi/site/poet/item/16074/27/K-Siva-Reddy] {{Webarchive|url=https://web.archive.org/web/20160307144157/http://www.poetryinternationalweb.net/pi/site/poet/item/16074/27/K-Siva-Reddy |date=2016-03-07 }} పొయెట్రీ ఇంటర్నేషనల్</ref>==
{{colbegin}}
"https://te.wikipedia.org/wiki/కె.శివారెడ్డి" నుండి వెలికితీశారు