వెంపటి చినసత్యం: కూర్పుల మధ్య తేడాలు

చిదిద్దుబాటు సారాంశం లేదు
ట్యాగు: 2017 source edit
దిద్దుబాటు సారాంశం లేదు
ట్యాగు: 2017 source edit
పంక్తి 38:
 
== జననం ==
వెంపటి చినసత్యం [[1929]], [[అక్టోబర్ 15]] న [[కృష్ణా జిల్లా]] లోని [[కూచిపూడి (మొవ్వ మండలం)|[[కూచిపూ]]లోడిలో వరలక్ష్మమ్మ, చలమయ్య దంపతులకు జన్మించారు.
 
కూచిపూడి నాట్యాన్ని దివంగత నాట్యాచార్యులైన వేదాంతం లక్ష్మీనారాయణశాస్త్రి, తాడేపల్లి పేరయ్యశాస్త్రి, [[వెంపటి పెదసత్యం]]ల వద్ద అభ్యసించారు. [[చెన్నై]]లో భరతనాట్యమే విరాజిల్లుతున్న తరుణంలో కూచిపూడి నృత్య సంప్రదాయాన్ని చెన్నై కళాభిమానులకు పరిచయం చేసి, భరతనాట్యం చెంతన కూచిపూడికి దీటైన స్థానాన్ని సంపాదించి పెట్టారు.
"https://te.wikipedia.org/wiki/వెంపటి_చినసత్యం" నుండి వెలికితీశారు