మధ్య ఆసియా: కూర్పుల మధ్య తేడాలు

పంక్తి 135:
[[File:GDP in Central Asia by economic sector, 2005 and 2013.svg|thumb|upright=1.35|2005-2013 మద్యకాలంలో మద్య ఆసియా ఆర్ధికరంగం అభివృద్ధి తీరు]]
 
1990 ల ప్రారంభంలో స్వాతంత్ర్యం పొందినప్పటి నుండి మధ్య ఆసియా రిపబ్లిక్లు క్రమంగా ప్రభుత్వ నియంత్రిత ఆర్థిక వ్యవస్థ నుండి మార్కెట్ ఆర్థిక వ్యవస్థకు మారుతున్నాయి. అయినప్పటికీ సంస్కరణలు ఉద్దేశపూర్వకంగా క్రమపద్ధతిలో ఎంపిక చేయబడ్డాయి. ఎందుకంటే ప్రభుత్వాలు సామాజిక వ్యయాన్ని పరిమితం చేయడానికి, జీవన ప్రమాణాలను మెరుగుపరచడానికి ప్రయత్నిస్తాయి. పోటీతత్వాన్ని మెరుగుపరిచేందుకు మొత్తం ఐదు దేశాలు పోటీతత్వాన్ని మెరుగుపరిచేందుకు నిర్మాణాత్మక సంస్కరణలను అమలు చేస్తున్నాయి. 1019- 2020 లో ఐడబ్ల్యుబి ప్రపంచ పోటీతత్వ ర్యాంకింగ్స్‌లోర్యాంకింగ్సు 1019- 2020 లో (సి.ఐ.ఎస్.లో) కజకిస్తాన్ కూడా చేర్చబడింది.<ref name="imbwc2020">{{cite web |title=IMB World Competitiveness Rankings 2020 |url=https://www.imd.org/contentassets/6333be1d9a884a90ba7e6f3103ed0bea/wcy2020_overall_competitiveness_rankings_2020.pdf |website=imb.org}}</ref>
2019 లో <ref name="iwbwc2019">{{cite web |title=2019 World Competitiveness Ranking |url=https://www.imd.org/contentassets/6b85960f0d1b42a0a07ba59c49e828fb/one-year-change-vertical.pdf |website=imd.org}}</ref>
మద్య ఆసియాదేశాలలో ఇలా చేర్చబడిన ఏకైక సిఐఎస్ దేశందేశంగా కజకస్తాన్ గుర్తింపు పొందింది. ముఖ్యంగా వారు పారిశ్రామిక రంగాన్ని ఆధునీకరిస్తూ వ్యాపార-స్నేహపూర్వక ఆర్థిక విధానాలు ఇతర చర్యల ద్వారా సేవా పరిశ్రమల అభివృద్ధిని ప్రోత్సహిస్తూ జిడిపిలో వ్యవసాయ వాటాను తగ్గించడానికి ప్రయత్నిస్తున్నారు. 2005 - 2013 మధ్యకాలంలో తజికిస్తాన్ మినహా మిగిలిన దేశాలలో వ్యవసాయం వాటా పతనం అయింది. పరిశ్రమలు తగ్గిన ప్రాంతాలలో వ్యవసాయం అభివృద్ధి చెందింది. తుర్క్మెనిస్తాన్లో పరిశ్రమలో వేగవంతమైన అభివృద్ధి కనిపించింది. అయితే మిగతా నాలుగు దేశాలలో సేవల రంగం చాలా పురోగతి సాధించింది.<ref name=":13" />
 
మధ్య ఆసియా ప్రభుత్వాలు రాజకీయ, ఆర్థిక రంగాలకు వెలుపలి నుండి ఎదురయ్యే ప్రభావాలను తట్టుకుని నిలబడడం మీద దృష్టి కేంద్రీకరిస్తూ ఉంటాయి. వాణిజ్య సమతుల్యతను కాపాడుకోవడం, ప్రభుత్వరుణాన్ని తగ్గించడం, జాతీయ నిల్వలను అధికరించడం ఇందులో భాగంగా ఉన్నాయి. 2008 నుండి ప్రపంచ పారిశ్రామిక ఉత్పత్తి, అంతర్జాతీయ వాణిజ్యం పునరుద్ధరణలో వైఫల్యం వంటి ప్రతికూల బాహ్య శక్తుల ప్రభావాన్ని వారు పూర్తిగా నిరోధించలేరు. అందుకనే వారు 2008-2009 మద్య సంభవించిన ప్రపంచ ఆర్థిక సంక్షోభం నుండి తప్పించుకోలేదు. 2008 - 2013 మధ్యకాలంలో మద్య ఆసియా దేశాల ఆర్థిక వ్యవస్థ సంవత్సరానికి సగటున 7% కంటే ఎక్కువ వృద్ధి చెందినప్పటికీ ఉజ్బెకిస్తాన్‌, కజకిస్తాన్, తజికిస్తాన్, తుర్క్మెనిస్తాన్లలో ఆర్ధికాభివృద్ధి కొత క్షీణించింది. అయినప్పటికీ తుర్క్మెనిస్తాన్ 2011 లో 14.7% వృద్ధిని సాధించింది.<ref name=":13" />
"https://te.wikipedia.org/wiki/మధ్య_ఆసియా" నుండి వెలికితీశారు