కె. ఎస్. చిత్ర: కూర్పుల మధ్య తేడాలు

మూలాల మూస చేర్పు
ట్యాగు: 2017 source edit
వికీ శైలి ప్రకారం విస్తరిస్తున్నాను
ట్యాగులు: విశేషణాలున్న పాఠ్యం 2017 source edit
పంక్తి 26:
}}
 
'''చిత్ర''' గా సుపరిచితురాలైన '''కె. ఎస్. చిత్ర''', భారతీయ సినీ రంగములో ప్రసిద్ధ నేపథ్య గాయని. "దక్షిణ భారత నైటింగేల్" అని బిరుదందుకున్నబిరుదునందుకున్న ఈమె [[మలయాళం]], [[తమిళం]], [[తెలుగు]], [[కన్నడ]], [[ఒరియా]], [[హిందీ]], [[అస్సామీ]], [[బెంగాలీ]] భాషల సినిమాలకు గాత్రదానం చేసింది.
 
==వృత్తి జీవితం==
చిత్ర అసలు పేరు కృష్ణన్ నాయర్ శాంతకుమారి చిత్ర. తండ్రి కృష్ణన్ నాయర్, తల్లి శాంతకుమారి ఇద్దరి పేర్లు పూర్తి పేరులో ఉన్నాయి.<ref name="eenadu">{{Cite web|url=https://www.eenadu.net/sundaymagazine/article/321000133|title=పిల్లల కోసమే అక్కడికి వెళ్తా..! - Sunday Magazine|website=www.eenadu.net|language=te|access-date=2021-02-07}}</ref> ఈమె [[1963]], [[జూలై 27]]న [[కేరళ]]లోని [[తిరువనంతపురము]]లో, సంగీతకారుల [[కుటుంబము]]లోకుటుంబంలో జన్మించింది. [[బాల్యము]]లో ఈమె తండ్రిబాల్యంలో కృష్ణన్ నాయర్, చిత్ర ప్రతిభను గుర్తించి ప్రోత్సహించాడు. చిత్ర తొలి గురువు ఆమె తండ్రే. చిత్ర 1978 నుండి 1984 వరకు కేంద్ర ప్రభుత్వము యొక్క నేషనల్ టాలెంట్ సెర్చ్ స్కాలఋషిప్పుకు ఎంపికైనప్పటినుండి డా. కె.ఓమనకుట్టి వద్ద [[కర్ణాటక సంగీతము]]లో విస్తృతమైన [[శిక్షణ]] పొందింది. 1979లో ఎం.జి.రాధాకృష్ణన్ ఈమె [[మలయాళ భాష|మలయాళ]] సినీ నేపథ్యగానానికి చిత్రను పరిచయం చేశాడు. ఆ తరువాత సంగీత దర్శకుడు [[ఇళయరాజా]] నేతృత్వములో ఈమె [[చెన్నై]]లోని [[తమిళ భాష|తమిళ]] సినిమారంగములో అడుగుపెట్టింది. దక్షిణాది భాషలు, [[హిందీ భాష|హిందీ]]లలో ఈమెకున్న పరిచయము వలన ఆయా భాషలలో పాటలను చక్కగా పాడగలదు. <!-- Her knowledge of South Indian languages and Hindi enables her to render songs with originality and perfection. Her voice is versatile and she sings with a great feel. -->
 
==అవార్డులు==
"https://te.wikipedia.org/wiki/కె._ఎస్._చిత్ర" నుండి వెలికితీశారు