కె. ఎస్. చిత్ర: కూర్పుల మధ్య తేడాలు

వికీ శైలి ప్రకారం విస్తరిస్తున్నాను
ట్యాగులు: విశేషణాలున్న పాఠ్యం 2017 source edit
విస్తరిస్తున్నాను
ట్యాగులు: విశేషణాలున్న పాఠ్యం 2017 source edit
పంక్తి 26:
}}
 
'''చిత్ర''' గా సుపరిచితురాలైన '''కె. ఎస్. చిత్ర''', భారతీయ సినీ రంగములో ప్రసిద్ధ నేపథ్య గాయని. "దక్షిణ భారత నైటింగేల్" అని బిరుదునందుకున్న ఈమె [[మలయాళం]], [[తమిళం]], [[తెలుగు]], [[కన్నడ]], [[ఒరియా]], [[హిందీ]], [[అస్సామీ]], [[బెంగాలీ]] మొదలైన భాషల సినిమాలకుసినిమాల్లో సుమారు 25 వేలకు పైగా పాటలు పాడింది. చిత్ర 2005 లో భారత ప్రభుత్వం [[పద్మశ్రీ పురస్కారం]], 2021 లో [[పద్మభూషణ్ గాత్రదానంపురస్కారం]] చేసిందిఅందుకున్నది.
 
==వృత్తి జీవితం==
చిత్ర అసలు పేరు కృష్ణన్ నాయర్ శాంతకుమారి చిత్ర. తండ్రి కృష్ణన్ నాయర్, తల్లి శాంతకుమారి ఇద్దరి పేర్లు పూర్తి పేరులో ఉన్నాయి.<ref name="eenadu">{{Cite web|url=https://www.eenadu.net/sundaymagazine/article/321000133|title=పిల్లల కోసమే అక్కడికి వెళ్తా..! - Sunday Magazine|website=www.eenadu.net|language=te|access-date=2021-02-07}}</ref> ఈమె [[1963]], [[జూలై 27]]న [[కేరళ]]లోని [[తిరువనంతపురము]]లో, సంగీతకారుల కుటుంబంలో జన్మించింది. బాల్యంలో కృష్ణన్తండ్రి నాయర్,దగ్గరే సంగీతంలో ఓనమాలు నేర్చుకుంది. చిత్ర ప్రతిభనుఅక్క గుర్తించిబీనా, ప్రోత్సహించాడుతమ్ముడు మహేష్. వీరి తల్లిదండ్రులకు తమ పిల్లల్లో ఒకరిని సంగీతంలోకి పంపాలనే కోరికగా ఉండేది. అందుకుగాను బీనాకు చిన్నప్పటి నుంచి శాస్త్రీయ సంగీతంలో శిక్షణ ఇప్పించారు. అక్క సాధన చేసేటపుడూ చిత్ర తొలికూడా గురువుఆమెతో పాటు స్వరాలు పాడేది. చిన్నతనంలో ఉండగానే [[ఆకాశవాణి|ఆలిండియా రేడియో]]లో రెండేళ్ళ కృష్ణుడికి ఈమె చేత పాట పాడించారు. ఆమె తండ్రేతొలి రికార్డింగ్ అదే.<ref name="eenadu"/>

చిత్ర 1978 నుండి 1984 వరకు కేంద్ర ప్రభుత్వము యొక్క నేషనల్ టాలెంట్ సెర్చ్ స్కాలఋషిప్పుకు ఎంపికైనప్పటినుండి డా. కె.ఓమనకుట్టి వద్ద [[కర్ణాటక సంగీతము]]లో విస్తృతమైన శిక్షణ పొందింది. 1979లో ఎం.జి.రాధాకృష్ణన్ ఈమె [[మలయాళ భాష|మలయాళ]] సినీ నేపథ్యగానానికి చిత్రను పరిచయం చేశాడు. ఆ తరువాత సంగీత దర్శకుడు [[ఇళయరాజా]] నేతృత్వములో ఈమె [[చెన్నై]]లోని [[తమిళ భాష|తమిళ]] సినిమారంగములో అడుగుపెట్టింది. దక్షిణాది భాషలు, [[హిందీ భాష|హిందీ]]లలో ఈమెకున్న పరిచయము వలన ఆయా భాషలలో పాటలను చక్కగా పాడగలదు. <!-- Her knowledge of South Indian languages and Hindi enables her to render songs with originality and perfection. Her voice is versatile and she sings with a great feel. -->
 
==అవార్డులు==
"https://te.wikipedia.org/wiki/కె._ఎస్._చిత్ర" నుండి వెలికితీశారు