శోధన యంత్రాలు: కూర్పుల మధ్య తేడాలు

దిద్దుబాటు సారాంశం లేదు
పంక్తి 5:
శోధన యంత్రాలు ఎలా పని చేస్తాయి? మనం అడిగిన ప్రశ్నకి అంత వేగంగా సమాధానం ఎలా తెలుసుకుంటాయి?
 
ఈ ప్రశ్నలకి సమాధానం చదివే ముందు పాఠకులకి [[అంతర్జాలం]] (Internet) అంటే ఏమిటో, విశ్వవ్యాప్తవ్యూహం (World Wide Web) అంటే ఏమిటో కనీసపు అవగాహన ఉండాలి. అది లేని వారు ముందుగా ఆ అవగాహన సమకూర్చుకొండి. <ref ??? /ref>
 
శోధన యంత్రాలు చాలా ఉన్నాయి. వాటిలో మిక్కిలి ప్రాచుర్యం ఉన్నది గూగుల్ శోధన యంత్రం. శోధన అనేది మనందరికి దైనందిన వ్యవహారలలో పరిచయం ఉన్న ప్రక్రియే అయినప్పటికీ దీనిని కంప్యూటర్ల మీద అమలు చేసినప్పుడు ఒక అద్భుతమైన ప్రక్రియగా పరిణమించింది. మనం కంప్యూటర్ దగ్గరకి వెళ్ళి ఏదైనా ఒక ప్రశ్న అడగడానికి ముందే మనం అడగబోయే ప్రశ్నకి సమాధానం వెతకడానికి శోధన యంత్రం సంసిద్ధంగా ఉంటుంది. ఇది ఎలా జరుగుతుందో చిన్న ఉపమానం ద్వారా చూద్దాం.
"https://te.wikipedia.org/wiki/శోధన_యంత్రాలు" నుండి వెలికితీశారు