వికీపీడియా:సంతకం: కూర్పుల మధ్య తేడాలు

చి Nayab (చర్చ) చేసిన మార్పులను, Chaduvari వరకు తీసుకువెళ్ళారు
పంక్తి 55:
లాగిన్ కాకుండానే వికీలో రాస్తున్నప్పుడు కూడా, సంతకం చెయ్యాలి. ఆ సందర్భంలో, మీ సభ్యనామం స్థానంలో [[ఐ.పి.అడ్రసు]] కనిపిస్తుంది.
 
మీ ఐ.పి.అడ్రసు ఇలా కనిపిస్తుంది: '''192.0.2.58'''. ఐ.పి.అడ్రసు నుండి రచనలు చేస్తే గోప్యత ఎక్కువగా ఉంటుందనే ఉద్దేశ్యంతో కొంతమంది సభ్యులు అలా రాయడానికే ఇష్టపడతారు. కానీ నిజానికి, [[వికీపీడియా:అకౌంటు ఎందుకు సృష్టించుకోవాలి?|ఖాతా]] సఋష్టించుకునిసృష్టించుకుని లాగిన్ అయి రాయడం ద్వారానే ఎక్కువ గోప్యత లభిస్తుంది. ఐ.పి.అడ్రసును ఎవరైనా తేలిగ్గా అనుసరించి, పట్టుకోవచ్చు.
 
''--అజ్ఞాత'' అంటూ అజ్ఞాత వ్యక్తిగా సంతకం చేయబూనినా, అంత గోప్యత లభించదు. ఎందుకంటే ఐ.పి. అడ్రసు ఎలాగూ పేజీ చరితంలో నిక్షిప్తమౌతుంది. ఇతర సభ్యులు మీతో సంప్రదించడం కూడా కష్టమే. ఈ పద్ధతి వాడదలచినా, మీరు నాలుగు టిల్డేలు టైపు చెయ్యడం తప్పనిసరి, ఇలాగ: ''--అజ్ఞాత'' <nowiki>~~~~</nowiki>.
"https://te.wikipedia.org/wiki/వికీపీడియా:సంతకం" నుండి వెలికితీశారు