ఇస్ హాఖ్ ప్రవక్త: కూర్పుల మధ్య తేడాలు

దిద్దుబాటు సారాంశం లేదు
దిద్దుబాటు సారాంశం లేదు
పంక్తి 1:
'''ఇస్ హాఖ్''' (ప్రవక్త): [[ఇస్లాం]] మతగ్రంథమైన [[ఖురాన్]], మరియు ఇస్లామీయ ధార్మిక సాంప్రదాయాల ప్రకారము, [[ప్రవక్తలు|ప్రవక్తల]] పితామహుడిగా పేరుగాంచిన [[ఇబ్రాహీం]] మరియు అతని భార్య [[సారా (ఇబ్రాహీం భార్య)|సారా]] ల కుమారుడు 'ఇస్ హాఖ్'.ఇతనిని 'ఇశ్రాయేలీయుల పిత' అనికూడా అంటారు. యూదుల మతగ్రంథమైన [[తోరాహ్]] లోను క్రైస్తవుల మతగ్రంథమైన [[బైబిల్|బైబిలు]] (అరబ్బీలో [[ఇంజీల్]]) లోనూ ఇతని పేరు 'ఇస్సాకు' గా వర్ణింపబడినది.దేవుని పరీక్షలో అబ్రాహాము బలి ఇవ్వబోయింది [[ఇస్మాయిల్ ]] ని అని ముస్లిములు అంటే, [[ఇస్సాకు]] ని అని క్రైస్తవులు అంటారు.
[[ఇస్ హాఖ్ ]] గురించి [[ఖురాన్]] లో ,[[హదీసు]] లో అనేక చోట్ల ప్రస్తావించ బడింది:
*అబ్రాహాముకు ఇస్సాకు,యాకోబు లను ఇచ్చాము.ఆ ముగ్గురినీ మేము సన్మార్గంలోనడిపించాము.అబ్రాహాముకంటే ముందు మేము నోవహును కూడా సన్మార్గంలో నడిపాము.అతని సంతానంలో దావీదు,సొలోమోను,యోబు,యేసేపు,మోషే,అహరోను లకు కూడా సన్మార్గం చూపాము.మంచిచేసే వాళ్ళను అలా సత్కరిస్తాము.(అనమ్:84)
*దైవ ప్రవక్త ఇలా అన్నారు "గౌరవనీయుని కుమారుడు కూడా గౌరవనీయుడే.అంటే అబ్రహాము కుమారుడు ,యిస్సాకు కుమారుడు,యాకోబు కుమారుడు,యోసేపు కుమారుడు అలా..."(బుఖారీ 4;596)
*నేను నా పితరులైనఇబ్రాహీము (అబ్రాహాము),ఇస్ హాఖ్ (ఇస్సాకు),యాఖూబ్ (యాకోబు) ల విశ్వాసాన్నే అనుసరిస్తాను.అల్లాహ్ కు తోడుగా భాగస్వాముల్ని చేర్చటం మాకు తగదుచేర్చము.(యూసుఫ్:38)
*ఇంత ముసలి వయసులో నాకు ఇస్మాయిల్ ను,ఇస్సాకును ప్రసాదించిన అల్లాహ్ కు స్థోత్రాలు .(ఇబ్రాహిం:39)
*అబ్రహాము,ఇస్మాయిల్,ఇస్సాకు,యాకోబు వారి సంతానమంతా యూదులు, క్రైస్తవులని అనుకొంటున్నారా? (బఖరా:140)
"https://te.wikipedia.org/wiki/ఇస్_హాఖ్_ప్రవక్త" నుండి వెలికితీశారు