"భారతదేశ ప్రధానమంత్రి" కూర్పుల మధ్య తేడాలు

చి (Chaduvari, పేజీ భారతదేశాల ప్రధానమంత్రి ను భారతదేశ ప్రధానమంత్రి కు తరలించారు: సరైన పేరు)
== ప్రధానమంత్రుల జాబితా ==
 
ఇప్పటి వరకు 1213 మంది ప్రధానమంత్రులుగా పనిచేసారు. [[జవహర్‌లాల్ నెహ్రూ]] నాలుగు సార్లు చేసాడు ([[1947]]-[[1952]], [[1952]]-[[1957]], [[1957]]-[[1962]], [[1962]]-[[1964]]). [[ఇందిరా గాంధీ]] మూడు సార్లు ([[1966]]-[[1971]], [[1971]]-[[1977]], [[1980]]-[[1984]]), [[అటల్ బిహారీ వాజపేయి]] మూడు సార్లు ([[1996]], [[1998]]-[[1999]], [[1999]]-[[2004]]) ప్రధానమంత్రిగా పనిచేసారు.. [[గుల్జారీలాల్ నందా]] రెండు సార్లు తాత్కాలిక ప్రధానమంత్రిగా పనిచేసినా, ఆపద్ధర్మ ప్రధానిగా మాత్రమే.
 
స్వాతంత్ర్యం తరువాత, 30 ఏళ్ళపాటు కాంగ్రెసు వారే ప్రధానమంత్రిగా ఉంటూ వచ్చారు. [[1977]]లో మొట్టమొదటి సారిగా [[మొరార్జీ దేశాయ్]] కాంగ్రెసేతర ప్రధానమంత్రిగా బాధ్యతలు స్వీకరించాడు. [[భారతీయ జనతా పార్టీ]]కు చెందిన [[అటల్ బిహారీ వాజపేయి]] [[1996]]లో మొదటిసారి ఎన్నికయ్యాడు. మళ్ళీ, [[1998]]లో ప్రధానమంత్రి అయ్యాడు. [[2004]] ఎన్నికలలో కాంగ్రెసు నేతృత్వంలోని సంకీర్ణం అధికారంలోకి వచ్చి [[డా.మన్మోహన్ సింగ్]] ప్రధానమంత్రి అయ్యాడు.
Anonymous user
"https://te.wikipedia.org/wiki/ప్రత్యేక:MobileDiff/3125564" నుండి వెలికితీశారు