ఆస్ట్రేలియా: కూర్పుల మధ్య తేడాలు

చి clean up, replaced: మరియు → , (10), typos fixed: కలవు. → ఉన్నాయి., వుంది. → ఉంది. (2), ల్లొ → ల్లో , గ్రామల → గ్రామాల, శుద్ది →
చి →‎పశు పోషణ: అచ్చుతప్పు
పంక్తి 96:
*పండ్ల తోటలు
==పశు పోషణ==
ప్రపంచంలో ఉన్ని అత్యధకంగా ఉత్పత్తి చేయు దేశం ఆస్ట్రేలియా. ఆస్ట్రేలియాలో వాణిజ్యపరంగా పెంచబడుతున్న జంతువుల్లో గొర్రెలు, పశువులు ముఖ్యమైనవి. శీతోష్ణస్థీతి, తృణ భుములు చాలావరుకు గొర్రెల పెంపకానికి అనుకులంగా ఉండడం వల్ల గొర్రెలు అత్యంత ప్రధానమయినవి. వాటి నుండి లభించు ఉన్ని ఆస్ట్రేలియా ఎగుమతుల్లో ముఖ్యమయినవి.
పశువులలో నాలుగింట ఒక వంతు మాత్రమే పాలు, వెన్న, జున్ను కొరకు పెంచుతున్నారు. కొన్ని రకాల పాల ఉత్ప్ర్త్తులతోఉత్పత్తులతో పాటు మాంసము ప్రధానంగా ఎగుమతి చేయబడుతున్నాయి. వ్యవసాయ ఎగుమతుల్లో ఉన్ని, గోధుమల తర్వాతి స్థానంలో మాంసము మూడవ స్థానాన్ని ఆక్రమింస్తున్నది.
 
== ఖనిజాలు - పరిశ్రమలు==
 
"https://te.wikipedia.org/wiki/ఆస్ట్రేలియా" నుండి వెలికితీశారు