ప్లైస్టోసీన్: కూర్పుల మధ్య తేడాలు

చి remove redundant <nowiki/> https://phabricator.wikimedia.org/T107675
1 మూలము(ల)ను భద్రపరచటానికి ప్రయత్నించగా, 0 పనిచేయనివిగా గుర్తించాను.) #IABot (v2.0.8
పంక్తి 132:
శరీర నిర్మాణపరంగా ఆధునిక మానవుల [[మానవ పరిణామం|పరిణామం]] ప్లైస్టోసీన్ సమయంలో జరిగింది.<ref>{{Cite journal|last=Rogers|first=A.R.|last2=Jorde|first2=L.B.|year=1995|title=Genetic evidence on modern human origins|url=|journal=Human Biology|volume=67|issue=1|pages=1–36|jstor=41465052|pmid=7721272}}</ref><ref>{{Cite journal|last=Wall|first=J.D.|last2=Przeworski|first2=M.|year=2000|title=When did the human population start increasing?|journal=[[Genetics (journal)|Genetics]]|volume=155|issue=|pages=1865–1874|pmc=1461207|pmid=10924481}}</ref> ప్లైస్టోసీన్ ప్రారంభంలో ''పారాంత్రోపస్'' ప్రజాతి ఉనికిలో ఉంది. కాని దిగువ పాతరాతియుగం కాలానికి అవి కనుమరుగయ్యాయి. అలాగే మానవుల తొలి పూర్వీకులూ ఉన్నారు. ప్లైస్టోసీన్‌లో ఎక్కువ భాగానికి చెందిన శిలాజ రికార్డులలో కనిపించే ఏకైక [[హోమినిని|హోమినిన్]] జాతి ''[[హోమో ఎరెక్టస్]]''. సుమారు 18 లక్షల సంవత్సరాల క్రితం నాటి ''హోమో ఎరెక్టస్‌తో'' పాటు అషూలియన్ రాతి పనిముట్లు కూడా కనిపించాయి. ''ఎ. గార్హి'' జాతి, తొలి ''హోమో'' జాతులూ ఉపయోగించిన మరింత ప్రాచీనమైన ఓల్డోవాన్ పనిముట్ల స్థానంలో ఇవి వచ్చాయి. మధ్య పాతరాతియుగంలో ''హోమోలో'' మరింత వైవిధ్యమైన పరిణామం కనిపిస్తుంది. 2,00,000 సంవత్సరాల క్రితం కనిపించిన ''[[హోమో సేపియన్స్]]'' కూడా ఇందులో భాగమే
 
మైటోకాన్డ్రియల్ టైమింగ్ టెక్నిక్స్ ప్రకారం, ఈమియన్ స్టేజ్ లోని మధ్య పాతరాతియుగంలో రీస్ గ్లేసియేషను తరువాత [[ఆధునిక మానవుల ఇటీవలి ఆఫ్రికా మూలం|ఆధునిక మానవులు ఆఫ్రికా నుండి వలస]] వచ్చారు. ప్లైస్టోసీన్ చివర్లో మంచు లేని ప్రపంచం అంతటా వీరు విస్తరించారు.<ref>{{Cite journal|last=Cann|first=R.L.|last2=Stoneking|first2=M.|last3=Wilson|first3=A.C.|date=1 January 1987|title=Mitochondrial DNA and human evolution|url=|journal=Nature|volume=325|issue=6099|pages=31–36|bibcode=1987Natur.325...31C|doi=10.1038/325031a0|pmid=3025745}}</ref><ref>{{Cite journal|last=Templeton, A. R.|date=7 March 2002|title=Out of Africa again and again|url=http://www.bioguider.com/ebook/biology/pdf/Templeton_n2002.pdf|journal=[[Nature (journal)|Nature]]|volume=416|issue=6876|pages=45–51|bibcode=2002Natur.416...45T|doi=10.1038/416045a|pmid=11882887|access-date=26 నవంబర్ 2019|archive-date=12 ఏప్రిల్ 2020|archive-url=https://web.archive.org/web/20200412024836/http://www.bioguider.com/ebook/biology/pdf/Templeton_n2002.pdf|url-status=dead}}</ref> ఈ మానవులు అప్పటికే ఆఫ్రికా నుండి బయట పడ్డ [[పురాతన మానవులు|పురాతన మానవ]] రూపాలతో జాత్యంతర సంపర్కం చేసుకుని, పురాతన మానవ జన్యు పదార్థాన్ని ఆధునిక మానవ జన్యు కొలనులో చేర్చుకున్నారు.<ref>{{Cite journal|last=Eswarana|first=Vinayak|last2=Harpendingb|first2=Henry|last3=Rogers|first3=Alan R|date=July 2005|title=Genomics refutes an exclusively African origin of humans|journal=Journal of Human Evolution|volume=49|issue=1|pages=1–18|doi=10.1016/j.jhevol.2005.02.006|pmid=15878780}}</ref>
 
== ఇవి కూడా చూడండి ==
"https://te.wikipedia.org/wiki/ప్లైస్టోసీన్" నుండి వెలికితీశారు