భారత రాష్ట్రపతి: కూర్పుల మధ్య తేడాలు

చి →‎వనరులు: AWB తో వర్గం చేర్పు
చి →‎top: టైపాట్లు సరిచేసాను
పంక్తి 1:
{{భారత రాజకీయ వ్యవస్థ}}
సర్వసత్తాక, [[సామ్యవాదం|సామ్యవాద]], లౌకిక, ప్రజాస్వామ్య, గణతంత్ర రాజ్యమైన [[భారత దేశము|భారత దేశానికి]] దేశాధినేత '''రాష్ట్రపతి''' (Rashtrapati / President). రాష్ట్రపతి దేశ ప్రథమ పౌరుడు, [[భారత రక్షణ వ్యవస్థ|సర్వ సైన్యాధ్యక్షుడు]]. రాజ్యాంగం ప్రకారం రాష్ట్రపతి కార్యనిర్వాహక దేశాధినేత. శాసన విభాగమైన [[పార్లమెంటు]] ఉభయ సభల్నుసభలను రాష్ట్రపతి సమావేశపరుస్తారు, ప్రభుత్వాధినేత అయిన [[ప్రధానమంత్రి]]ని నియమిస్తారు, [[సుప్రీం కోర్టు]] ప్రధాన [[న్యాయమూర్తి]]ని, ఇతర న్యాయమూర్తులను నియమిస్తారు. అయితే, వాస్తవానికి కార్యనిర్వాహక అధికారాలన్నీ ప్రభుత్వాధినేత అయిన ప్రధానమంత్రివే. [[ప్రధానమంత్రి]] సలహా మేరకే, రాష్ట్రపతి సంతకంతో ఉత్తర్వులు జారీ అవుతాయి. రాష్ట్రపతి పదవి [[అలంకారము|అలంకార]] ప్రాయమైనది.
 
[[1950]] [[జనవరి 26]] న [[భారత రాజ్యాంగం]] అమలు లోకి వచ్చిన తరువాత దేశాధినేతగా రాష్ట్రపతి అయ్యారు. అప్పటి వరకు గవర్నర్ జనరల్ దేశాధినేతగా ఉండేవారు. [[స్వాతంత్ర్యం]] వచ్చిన తరువాత, భారత దేశానికి ఇద్దరు గవర్నర్ జనరల్ గా పనిచేసారు.
"https://te.wikipedia.org/wiki/భారత_రాష్ట్రపతి" నుండి వెలికితీశారు