భారత రాష్ట్రపతి: కూర్పుల మధ్య తేడాలు

చి →‎top: టైపాట్లు సరిచేసాను
పంక్తి 14:
ఒక వ్యక్తి ఎన్నిమార్లైనా రాష్ట్రపతిగా ఎన్నిక కావచ్చు. రాష్ట్రపతిగా ఎన్నికవ్వబోయే వ్యక్తి, [[పార్లమెంటు]] ఉభయసభల్లోగాని, రాష్ట్ర [[శాసన సభ]]ల్లోగాని సభ్యుడిగా ఉండరాదు. ఒకవేళ అటువంటి సభ్యుడు రాష్ట్రపతిగా ప్రమాణ స్వీకారం చేస్తే వెంటనే సదరు సభల్లో సభ్యత్వం కోల్పోతారు.
 
రాష్ట్రపతి వేతనం పార్లమెంటు నిర్ణయిస్తుంది. పదవీకాలం ముగిసే వరకు రాష్ట్రపతి వేతనంలో కోత ఉండదు. అధికరణ 360 కింద ఆర్థిక అత్యావసరఅత్యవసర పరిస్థితి విధించిన సమయంలో రాష్ట్రపతి వేతనంలో కోత విందిచరాదువిధించరాదు.
 
==రాష్ట్రపతి ఎన్నిక==
"https://te.wikipedia.org/wiki/భారత_రాష్ట్రపతి" నుండి వెలికితీశారు