తులసి (నటి): కూర్పుల మధ్య తేడాలు

దిద్దుబాటు సారాంశం లేదు
పంక్తి 16:
}}
 
'''తులసి''' లేదా '''తులసి శివమణి''' [[తెలుగు సినిమా]] నటి. తులసి తల్లి సినీ నటీమణులు [[అంజలీదేవి]]కి, [[సావిత్రి (నటి)|సావిత్రి]]కి మంచి స్నేహితురాలు. వీరు తులసి వాళ్ళ ఇంటికి తరచూ వస్తుండేవారు. అప్పట్లో తులసి చురుకైన పిల్ల అని గమనించి సినీరంగములో బాగా రాణించగలదని అనుకున్నారు. [[భార్య (సినిమా)|భార్య]] సినిమా నిర్మాత ఒక బాల్యనటి కోసం వెతుకుతుండగా, వాళ్ళు తులసిని ఆ పాత్రకై సిఫారుసు చేశారు. అప్పటి నుండి అనేక [[సినిమా]]లలో బాల్యనటిగా నటించింది. ఆ సినిమా షూటింగు సందర్భములో [[దాసరి నారాయణరావు]] తులసి యొక్క నటన నచ్చి, ఇతర నిర్మాతలకు కూడా రికమెండ్ చేశాడు.
 
బాల్యనటిగా తులసి ఒకటిన్నర యేళ్ళ వయసులోనే [[భార్య (సినిమా)|భార్య]] చిత్రములో [[రాజబాబు]] కొడుకుగా చలనచిత్ర రంగములో ప్రవేశించింది.<ref>{{Cite web |url=http://www.telugucinema.com/c/publish/stars/Interview_tulasi2007.php |title=ఆర్కైవ్ నకలు |website= |access-date=2008-08-20 |archive-url=https://web.archive.org/web/20131202221805/http://www.telugucinema.com/c/publish/stars/Interview_tulasi2007.php |archive-date=2013-12-02 |url-status=dead }}</ref>
"https://te.wikipedia.org/wiki/తులసి_(నటి)" నుండి వెలికితీశారు