జెమినీ గణేశన్: కూర్పుల మధ్య తేడాలు

దిద్దుబాటు సారాంశం లేదు
చి →‎top: clean up, replaced: సావిత్రిసావిత్రి (3)
పంక్తి 11:
| other_names = కదళ్ మన్నాన్, సాంబార్
| years_active = 1947 - 2005
| spouse = అలమేలు, [[సావిత్రి (నటి)|సావిత్రి]], [[పుష్పవల్లి]]
| notable_role =
| occupation = [[నటుడు]]
}}
 
'''జెమినీ గణేషన్''' ([[నవంబర్ 17]], [[1920]] - [[మార్చి 22]], [[2005]]) తమిళ నటుడు. తెలుగులో కూడా అనేక చిత్రాలలో నటించాడు. ఇతడు తెలుగు సినిమా మహానటి [[సావిత్రి (నటి)|సావిత్రి]] భర్త. ఊరు పుదుక్కోటై. జెమినీలో పనిచేయటం వలన జెమినీ గణేశన్‌ గా వ్యవహరిస్తారు. ఇతను సైన్సు గ్రాడ్యుయేట్‌. మద్రాసులో లెక్చరర్‌గా పనిచేశాడు. స్పోర్ట్స్‌మన్‌ అనేక హిట్‌ సినిమాల్లో హీరోగా, తర్వాతి రోజుల్లో కారెక్టర్‌ యాక్టర్‌గా నటించాడు. తమిళ, తెలుగు, హిందీ సినిమాల్లో కూడా నటించాడు. నాలుగు పెళ్లిళ్లు చేసుకున్నాడు<ref>https://telugu.greatandhra.com/articles/mbs/mbs-cine-snippets-08-64126.html</ref>. మొదటిభార్య అలిమేలు. రెండో భార్య నటీమణి [[పుష్పవల్లి]] నటి [[రేఖ]] తల్లి. మూడో భార్య నటి [[సావిత్రి (నటి)|సావిత్రి]]. తన 79వ యేట సెక్రటరీ జులియాన నాలగవ భార్య. ఇతను 22 మార్చి 2005 తేదీన దీర్ఘకాలిక అనారోగ్యం వలన చనిపోయారు.
 
==నటించిన తెలుగుసినిమాలు==
"https://te.wikipedia.org/wiki/జెమినీ_గణేశన్" నుండి వెలికితీశారు