కొటికలపూడి సీతమ్మ: కూర్పుల మధ్య తేడాలు

46 బైట్లు చేర్చారు ,  1 సంవత్సరం క్రితం
సవరణ సారాంశం లేదు
దిద్దుబాటు సారాంశం లేదు
దిద్దుబాటు సారాంశం లేదు
 
'''[[కొటికలపూడి సీతమ్మ]]''' ([[1874]] - [[1936]]) ప్రముఖ [[రచయిత్రి]]. సంఘ సంస్కర్త.<ref>{{Cite web|url=http://www.vepachedu.org/Women.html#Kotikalapudi|title=Telugu Women Writers of the Last Millennium|last=Vepachedu|first=Sreenivasarao|website=www.vepachedu.org|access-date=2017-09-24}}</ref>
 
ఈమె అబ్బూరి సుబ్బారావు గారి కుమార్తె; కొటికలపూడి రామారావు గారి భార్య. భర్త ఉద్యోగరీత్యా [[రాజమండ్రి]]లో చాలాకాలం నివసించారు. ఆకాలంలో [[కందుకూరి వీరేశలింగం]] గార్కి శుశ్రూషచేసి, వారినుండి [[తెలుగు]] భాషలోని మెళకువలు తెలుసుకొని మంచి కవయిత్రిగా పరిణమించారు. [[వీరేశలింగం]] గార్కి స్త్రీవిద్య విషయంలో తోడ్పడ్డారు. ఈమె [[సావిత్రి (పత్రిక)|సావిత్రి]] అనే పత్రికను కొంతకాలం నిర్వహించారు. ఈమె కుమార్తె [[కానుకొల్లు చంద్రమతి]] కూడా మంచి [[రచయిత్రి]]. ఆమె 1961లో [[గృహలక్ష్మి]] స్వర్ణకంకణం గైకొంది.[[కొల్లిపర]] మండలం [[జెముడుపాడు]] ఈమె స్వగ్రామం.
 
1913లో [[బాపట్ల]]లో జరిగిన మొదటి [[ఆంధ్ర మహాసభ]] యందలి మహిళా శాఖకు అధ్యక్షత వహించారు.<ref>నూరేళ్ళ [[తెనాలి]] రంగస్థలి, నేతి పరమేశ్వర శర్మ, సప్తసింధు ప్రచురణలు, [[తెనాలి]], 2006, పేజీ. 560.</ref> అందులొ పాల్గొన్నవారి [[ఉపన్యాసం|ఉపన్యాసము]]లన్నింటిని వచన [[గ్రంథము]]గా సంపుటీకరించారు. చివరిదశలో [[పిఠాపురం]] మహారాణి గారికి విద్యనేర్చే [[గురువు]]గా పనిచేశారు. ఈమె [[వీరేశలింగం]] గారి జీవితచరిత్రను రచించారు. "ఒక మహమ్మదీయ వనిత" అనే కరుణరసమైన పద్యములు, లేడీ జేన్ గ్రే మొదలైన చిన్న కావ్యములు రచించారు.
1,30,695

దిద్దుబాట్లు

"https://te.wikipedia.org/wiki/ప్రత్యేక:MobileDiff/3125947" నుండి వెలికితీశారు