వాడుకరి:Svpnikhil/ప్రయోగశాల/1: కూర్పుల మధ్య తేడాలు

దిద్దుబాటు సారాంశం లేదు
దిద్దుబాటు సారాంశం లేదు
పంక్తి 1:
హైమెన్ డార్ఫ్ దంపతులు అడవుల్లో నివసించే ఆదివాసీల అభ్యున్నతికి విశేష కృషి చేసారు.. వీరి కృషి కారణంగా ఆదివాసీలు కాస్త అభివృద్ధి చెందారు. స్వాతంత్య్ర పోరాటానికి ముందే గిరిజనులకు 1.60 లక్షల ఎకరాల భూమి పంపిణీ చేయించారు.
 
 
 
గుర్తింపు
 
ఆదివాసులతో ఏర్పడిన అనుబంధానికి గుర్తుగా డార్ఫ్‌ బెట్టి ఎలిజబెత్‌ దంపతులు, వారి సం తానానికి లచ్చుపటేల్‌ అనే గిరిజనుడి పేరు పెట్టారు. 1990లోబెట్టి ఎలిజబెత్‌ హైదరాబాద్‌లో మరణించగా , ఆమె కోరిక మేరకు సమాధిని ఆదివాసీ సంప్రదాయబద్ధంగా మార్లవాయిలో ఏర్పాటు చేశా రు. ఎలిజబెత్‌ మరణానంతరం డార్ఫ్‌ ఇంగ్లండ్‌ వెళ్లారు. ఆయన తరచూ మార్లవాయిని సందర్శించేవారు.
 
 
వీరి కృషికి కృతజ్ఞతగా మార్లవాయిలో వారి విగ్రహాల వద్ద వర్ధంతి వేడుకలు ప్రతి ఏటా నిర్వహిస్తున్నారు.