కోపల్లె హనుమంతరావు: కూర్పుల మధ్య తేడాలు

దిద్దుబాటు సారాంశం లేదు
దిద్దుబాటు సారాంశం లేదు
పంక్తి 5:
 
 
1910లో ఆంధ్ర జాతీయ కాంగ్రెస్ పిలుపు అందికొని ఆంధ్ర జాతీయ విద్యా పరిషత్ స్థాపించి, ఒక పారిశ్రామిక శిక్షణ కేంద్రం స్థాపించారు. దానికి అనుబంధంగా ఆంధ్ర జాతీయ కళాశాల, ఆంధ్ర జాతీయ బి. ఎడ్. కళాశాల కూడా నదుస్తున్నాయి. వీరు ఈ కళాశాల కోసం పదిహేనేళ్ళు ఎడతెగకుండా ప్రయత్నించి ఐదారు లక్షల ధనం, ముప్పై ఎకరాల పొలం సేకరించి, ఆ విద్యా సంస్థను కళాశాలగా అవసరమైన సాధన సామగ్రి సమకూర్చి జాతీయ స్థాయిలో అభివృద్ధి చేశారు. 2010లో నూరేళ్ళ పండగ జరుపుకోవాల్సివుంది.
 
"https://te.wikipedia.org/wiki/కోపల్లె_హనుమంతరావు" నుండి వెలికితీశారు