సంధ్యావందనం శ్రీనివాసరావు: కూర్పుల మధ్య తేడాలు

పంక్తి 11:
 
==శిష్యులు==
ఇతడికి [[అరియకూడిఅరయకూడి రామానుజ అయ్యంగార్]], [[సెమ్మంగుడి శ్రీనివాస అయ్యర్]], [[ఎం.ఎస్.సుబ్బలక్ష్మి]], [[ఎం.ఎల్.వసంతకుమారి]], [[మంగళంపల్లి బాలమురళీకృష్ణ]], ఎస్.రామనాథన్, రాధ&జయలక్ష్మి, త్రిచూర్ రామచంద్రన్, ఆర్.వేదవల్లి, సుగంధ కలామేగం, ప్రపంచం సీతారాం మొదలైన హేమాహేమీలకు ప్రత్యేక సంగీత బాణీలను నేర్పే అవకాశం దక్కింది. ఇతని శిష్యులలో చెప్పుకోదగినవారు ఇతని కుమారులు, మధ్వమునిరావు, పూర్ణప్రజ్ఞారావు, అరుంధతీ సర్కార్, శశాంక్ మొదలైనవారు.
 
==మరణం==