భూపతిరాజు సోమరాజు: కూర్పుల మధ్య తేడాలు

చి →‎top: AWB తో "మరియు" ల తొలగింపు
 
పంక్తి 5:
ప్రస్తుతం సోమరాజు [[కేర్ హాస్పిటల్]] హెడ్, ఛైర్మన్.ఇతని ముఖ్యమైన ఉద్దేశం పేదవారికి కూడా అత్యుత్తమ వైద్య సేవలకు అందజేయడం. ఈ సంస్థలో ఇంతవరకు ఇలాంటి సేవలు చాలా మందికి అందించి, ఉన్నతమైన సేవలందిస్తున్నాడు.
 
ఇతని సేవలకు గాను భారత ప్రభుత్వం [[పద్మశ్రీ పురస్కారం|పద్మశ్రీ]] పురస్కారం ఇచ్చి సత్కరించింది.
 
== మూలాలు ==
"https://te.wikipedia.org/wiki/భూపతిరాజు_సోమరాజు" నుండి వెలికితీశారు