ఓం పురి: కూర్పుల మధ్య తేడాలు

దిద్దుబాటు సారాంశం లేదు
పంక్తి 16:
[[2017]], [[జనవరి 6]] శుక్రవారం ఉదయం గుండెపోటుతో తన స్వగృహంలో మరణించాడు.
==వార్తలలో ఓం పురి==
[[File:Padma Shri India IIIe Klasse.jpg|right|thumb|60px|[[పద్మశ్రీ పురస్కారం|పద్మశ్రీ]]పురస్కారం]]
బాలీవుడ్ నటుడు ఓం పురికి ముంబైలోని ఫ్యామిలీ కోర్టులో ఎదురుదెబ్బ తగిలింది. గత కొద్దికాలంగా ఓంపురికి, ఆయన భార్య నందితకు మధ్య విభేదాలు నెలకొన్నాయి. ఈ నేపథ్యంలో నందితా ముంబైలోని ఫ్యామిలీ కోర్టును ఆశ్రయించింది. నందితా పిటిషన్ విచారణ చేపట్టిన కోర్టు ఆమెకు అనుకూలంగా తీర్పునిచ్చింది.
"https://te.wikipedia.org/wiki/ఓం_పురి" నుండి వెలికితీశారు