సుమిత్ర గుహ: కూర్పుల మధ్య తేడాలు

చి clean up, replaced: పద్మశ్రీపద్మశ్రీ
పంక్తి 1:
'''సుమిత్ర గుహ,''' భారతీయ సంప్రదాయ సంగీత గాయిని. ఆమె [[కర్ణాటక సంగీతం|కర్ణాటక]] , [[హిందుస్థానీ సంగీతం]] నిష్ణాతురాలు.<ref name="University of Massachusetts">{{వెబ్ మూలము|url=https://www.umassd.edu/media/umassdartmouth/centerforindicstudies/archivedspecialeventpdfandimages/events_vocalmusic_2006.pdf|title=University of Massachusetts|date=2014|publisher=University of Massachusetts|accessdate=November 15, 2014}}</ref> <ref name="Padma Shri">{{వెబ్ మూలము|url=http://mha.nic.in/sites/upload_files/mha/files/LST-PDAWD-2013.pdf|title=Padma Shri|date=2014|publisher=Padma Shri|accessdate=November 11, 2014}}</ref> 2010లో [[భారత ప్రభుత్వం]] ఆమెకు నాలుగో అత్యంత పౌర పురస్కారమైన [[పద్మశ్రీ పురస్కారం|పద్మశ్రీ]] ఇచ్చి గౌరవించింది.<ref name="Padma Shri">{{వెబ్ మూలము|url=http://mha.nic.in/sites/upload_files/mha/files/LST-PDAWD-2013.pdf|title=Padma Shri|date=2014|publisher=Padma Shri|accessdate=November 11, 2014}}</ref>
 
== వ్యక్తిగత జీవితం ==
[[File:Padma Shri India IIIe Klasse.jpg|right|thumb|60px|[[పద్మశ్రీ పురస్కారం|పద్మశ్రీ]]పురస్కారం]]
సుమిత్ర గుహ అసలు పేరు సుమిత్ర రాజు. [[ఆంధ్రప్రదేశ్]] లో జన్మించిన ఈమె తల్లి రాజ్యలక్ష్మి రాజు కూడా ప్రముఖ సంప్రదాయ సంగీత కళాకారిణి.<ref name="The Hindu">{{వెబ్ మూలము|url=http://www.thehindu.com/features/friday-review/music/expressive-singing/article5096343.ece|title=The Hindu|date=September 5, 2013|publisher=The Hindu|accessdate=November 15, 2014}}</ref><ref name="Profile">{{వెబ్ మూలము|url=http://www.sumitraguha.in/profile.html|title=Profile|date=2014|publisher=Sumitraguha.in|accessdate=November 16, 2014}}</ref> చిన్నతనంలోనే సుమిత్ర తన తల్లి దగ్గర మొదట సంగీతం నేర్చుకుంది.<ref name="Maharishi Gandharva">{{వెబ్ మూలము|url=http://maharishigandharva.wordpress.com/2012/08/08/vidushi-sumitra-guha/|title=Maharishi Gandharva|date=2014|publisher=Maharishi Gandharva|accessdate=November 15, 2014}}</ref><ref name="Lokvani">{{వెబ్ మూలము|url=http://www.lokvani.com/lokvani/cal.php?stage=1&event_id=1409|title=Lokvani|date=2014|publisher=Lokvani|accessdate=November 16, 2014}}</ref> ఎస్.ఆర్.జానకీరామన్ అనే ప్రముఖ సంగీత విద్వాంసుని వద్ద సుమిత్ర తన పదకొండవ ఏట సంగీత అభ్యాసాన్ని పూర్తి స్థాయిలో ప్రారంభించింది.<ref name="Under Score Records">{{వెబ్ మూలము|url=http://www.underscorerecords.com/artistes/detail/145/Sumitra_Guha|title=Under Score Records|date=2014|publisher=Under Score Records|accessdate=November 16, 2014}}</ref>
 
"https://te.wikipedia.org/wiki/సుమిత్ర_గుహ" నుండి వెలికితీశారు