బంగారు బుల్లోడు (2021 సినిమా): కూర్పుల మధ్య తేడాలు

దిద్దుబాటు సారాంశం లేదు
పంక్తి 54:
 
== స్పందన ==
"ఈ సినిమా ఆకట్టుకోలేదని, కామెడీని విషయంలో ఈ సినిమా బాలేదని" ''[[ది హిందూ]]'' పత్రికలో సంగీత దేవి రాసింది.<ref>{{Cite news|url=https://www.thehindu.com/entertainment/reviews/bangaru-bullodu-review-allari-naresh-shines-in-this-otherwise-unappealing-film/article33642825.ece|title=‘Bangaru Bullodu’ movie review: Unappealing gold rush|last=Dundoo|first=Sangeetha Devi|date=2021-01-23|work=The Hindu|access-date=2021-02-10|issn=0971-751X}}</ref> ''[[ది టైమ్స్ ఆఫ్ ఇండియా]]'' పత్రిక సినీ విమర్శకుడు తధాగత్ పాతి ఈ సినిమాకు 52 రేటింగ్ ఇచ్చాడు. ''బంగారు బుల్లోడు సినిమాలో'' కథ ఉంది, కానీ అర్ధంలేని అంశాలతో కూడిన పాత్రలు ఉన్నాయి" అని రాశాడు.<ref>{{Citation|title=Bangaru Bullodu Movie Review: This Allari Naresh starrer has no glitter or shine|url=https://timesofindia.indiatimes.com/entertainment/telugu/movie-reviews/bangaru-bullodu/movie-review/80422114.cms|access-date=2021-02-10}}</ref> "క్లైమాక్స్ మినహా, ఈ చిత్రంలో సాధారణ కథాంశం ఉందని, ఇది హాస్యాన్ని పుట్టిచడంలో విఫలమైంది" అని [[సాక్షి (దినపత్రిక)|''సాక్షి'']] పత్రిక సమీక్షకుడు అభిప్రాయపడ్డాడు.<ref>{{Cite web|url=https://www.sakshi.com/telugu-news/movies/bangaru-bullodu-telugu-movie-review-1339676|title=‘బంగారు బుల్లోడు’ మూవీ రివ్యూ|date=2021-01-23|website=Sakshi|language=te|access-date=2021-02-10}}</ref>
 
== మూలాలు ==