శ్రీ మంజునాథ: కూర్పుల మధ్య తేడాలు

చి →‎top: AWB తో {{మొలకల విస్తరణ ఋతువు 2020 లో విస్తరించిన పేజీ}} చేర్పు
మూలం చేర్పు, సమాచార పెట్టెలో తారాగణం అంతా అవసరం లేదు
ట్యాగు: 2017 source edit
పంక్తి 3:
|year = 2001 |
|image = SriManunatha.jpg|
|starring = [[చిరంజీవి]],
[[అర్జున్ సర్జా|అర్జున్]],
[[సౌందర్య]],
[[మీనా]],
[[m:en:Ambareesh|అంబరీష్]],
[[యమున]],
[[సుమలత]],
[[కన్నెగంటి బ్రహ్మానందం|బ్రహ్మానందం]],
[[తనికెళ్ళ భరణి]] |
|story = [[జె.కె. భారవి]] |
|screenplay =
పంక్తి 25:

'''శ్రీ మంజునాథ''' 2001 లో [[తెలుగు]], [[కన్నడ]] భాషలలో నిర్మించిన అధ్యాత్మిక చిత్రం. ఇది [[కర్ణాటక]] రాష్ట్రంలో [[ధర్మస్థల]] లోని శ్రీ మంజునాథేశ్వరుని మీద ఆధారపడినది. ఇందులో [[చిరంజీవి]] శివునిగా,<ref>{{Cite web|url=https://telugu.news18.com/news/movies/chiranjeevi-play-one-more-mythological-charecter-before-sri-manjunatha-movie-ta-666572.html|title=Chiranjeevi:శ్రీ మంజునాథ కంటే ముందు చిరంజీవి పౌరాణిక పాత్ర వేసిన సినిమా ఏమిటో తెలుసా..|website=News18 Telugu|language=te|access-date=2021-02-11}}</ref> [[అర్జున్ సర్జా|అర్జున్]] శివభక్తుడు మంజునాధుడిగా నటించగా దర్శకేంద్రుడు [[కె.రాఘవేంద్రరావు]] దర్శకత్వం వహించాడు. కథ, మాటలు [[జె. కె. భారవి]] రాశాడు.

== తారాగణం ==
పంక్తి 47:
# ఓహో తిప్పిరి.. తళుకు బెళుకు...
# స్వాగతమయ్యా ఓ యమరాజా (గానం: [[శ్రీపతి పండితారాధ్యుల బాలసుబ్రహ్మణ్యం|బాలు]])

== మూలాలు ==
{{మూలాలజాబితా}}

[[వర్గం:చిరంజీవి నటించిన సినిమాలు]]
"https://te.wikipedia.org/wiki/శ్రీ_మంజునాథ" నుండి వెలికితీశారు