పవన్ కళ్యాణ్: కూర్పుల మధ్య తేడాలు

దిద్దుబాటు సారాంశం లేదు
ట్యాగులు: చరవాణి సవరింపు చరవాణి ద్వారా వెబ్ సవరింపు ఉన్నత మొబైల్ దిద్దుబాటు
దిద్దుబాటు సారాంశం లేదు
పంక్తి 22:
}}
 
[[File:Telugu actor Pawan Kalyan meets Narendra Modi.jpg|right|250px280x280px|thumb|నరేంద్ర మోడీతో పవన్ కల్యాణ్]]
'''పవన్ కళ్యాణ్,''' ప్రముఖ తెలుగు సినీనటుడు, నిర్మాత, యుద్ధ కళాప్రావీణ్యుడు, దర్శకుడు, రచయిత, రాజకీయవేత్త.ఇతని తల్లిదండ్రులు కొణిదెల వెంకటరావు, అంజనాదేవి, [[1971]] [[సెప్టెంబరు 2]]న [[బాపట్ల]]లో జన్మించాడు. ఇతనికి ఇద్దరు అక్కలు, ఇద్దరు అన్నలు. తెలుగు సినిమా నటుడు [[మెగాస్టార్]] [[చిరంజీవి]] (కొణిదెల శివశంకర వరప్రసాద్) పవన్‌కు పెద్దన్నయ్య. నటుడు, నిర్మాత అయిన [[కొణిదెల నాగేంద్రబాబు|కొణిదెల నాగేంద్ర బాబు]] పవన్‌కు రెండవ అన్నయ్య.సినిమా పరిశ్రమలోని అతని పెద్ద అన్నయ్య చిరంజీవిని చూసి నటన పట్ల ఆసక్తిని పెంచుకున్నాడు.<ref name="ఈనాడు వ్యాసం">{{cite web|title=రేపటి తరాల కోసమే...నా ఆరాటం|url=http://www.eenadu.net/magazines/sunday-magazine/sunday-magazineinner.aspx?catfullstory=11435|website=ఈనాడు.నెట్|publisher=ఈనాడు|accessdate=22 March 2017|archiveurl=https://web.archive.org/web/20170322114919/http://www.eenadu.net/magazines/sunday-magazine/sunday-magazineinner.aspx?catfullstory=11435|archivedate=22 March 2017|location=హైదరాబాదు}}</ref> ఇంటర్ మీడియట్ [[నెల్లూరు]] లోని కళాశాలలో పూర్తి చేసాడు. పిమ్మట కంప్యూటర్స్ లో డిప్లోమా చేశాడు.
పవన్, పరిశ్రమలోని అతని అన్నయ్య చిరంజీవిని చూసి నటన పట్ల ఆసక్తిని పెంచుకున్నాడు.<ref name="ఈనాడు వ్యాసం">{{cite web|title=రేపటి తరాల కోసమే...నా ఆరాటం|url=http://www.eenadu.net/magazines/sunday-magazine/sunday-magazineinner.aspx?catfullstory=11435|website=ఈనాడు.నెట్|publisher=ఈనాడు|accessdate=22 March 2017|archiveurl=https://web.archive.org/web/20170322114919/http://www.eenadu.net/magazines/sunday-magazine/sunday-magazineinner.aspx?catfullstory=11435|archivedate=22 March 2017|location=హైదరాబాదు}}</ref> ఇంటర్ మీడియట్ [[నెల్లూరు]] లోని కళాశాలలో పూర్తి చేసాడు. పిమ్మట కంప్యూటర్స్ లో డిప్లోమా చేశాడు.
 
== నట జీవితం ==
[[1996]]లో ''అక్కడ అమ్మాయి ఇక్కడ అబ్బాయి'' చిత్రంద్వారా ''పవన్ కళ్యాణ్''గా తెలుగు తెరకు పరిచయమయ్యాడు. [[గబ్బర్ సింగ్]] కుగాను తెలుగులో ఉత్తమ నటునిగా ఫిల్మ్ ఫేర్ అవార్డును అందుకొన్నాడు. [[అత్తారింటికి దారేది]] చిత్రం వసూళ్ళలో అప్పటి వరకు తెలుగు సినీపరిశ్రమలో ఉన్న రికార్డులన్నింటినీ బద్దలు కొట్టిందని అంటారు. [[అంజనా ప్రొడక్షన్స్]], [[పవన్ కళ్యాణ్ క్రియేటివ్ వర్క్స్]] బ్యానర్లతో సినిమాలు నిర్మించాడు. 2015 లో [[గోపాల గోపాల]] చిత్రంలో మోడరన్ కృష్ణునిగా నటించాడు. 2016లో [[సర్దార్ గబ్బర్ సింగ్]], [[2016]] ప్రారంభంలో [[కాటమరాయుడు]] సినిమాలలో నటించాడు.[[త్రివిక్రం శ్రీనివాస్|త్రివిక్రమ్]] దర్శకత్వంలో తన 25వ చిత్రం [[ఆజ్ఞతవాసి (సినిమా)|ఆజ్ఞతవాసిలో]]లో నటించాడు .
 
=== నటన ప్రత్యేకతలు ===
Line 39 ⟶ 38:
 
==నటించిన చిత్రాలు==
'''పవన్ కళ్యాణ్ నటించిన సినిమాలు'''
{| class="wikitable" style="width:70%;"
|-
పంక్తి 102:
==రాజకీయ జీవితం ==
{{Main|జనసేన పార్టీ}}
[[2014]] [[మార్చి 14]] న [[జనసేన]] రాజకీయ పార్టీ ఆవిర్భావ సభ జరిపాడు. కుల, మత, ప్రాంతీయ పక్షపాతాలు లేకుండా భారతీయునిగా జాతి సమైక్యతకు సమగ్రతకు పాటుపడడానికి పార్టీ స్థాపించినట్లు పవర్‌స్టార్‌ పవన్‌ కళ్యాణ్‌ తెలిపాడు. రాష్ట్రాన్ని విభజించినతీరుకు కాంగ్రెస్ ను దోషిగా నిందిస్తూ, కాంగ్రెస్ ఎన్నికలలో గెలవకుండా పోరాడాలని తన అభిమానులకు పిలుపునిచ్చాడు<ref>{{Cite web|title=కాంగ్రెస్‌ హఠావో దేశ్ బచావో|url=http://www.suryaa.com/andhra-pradesh/article-174470|publisher=సూర్య|date=2014-03-15|accessdate=2014-03-15}}{{Dead link|date=జనవరి 2020 |bot=InternetArchiveBot |fix-attempted=yes }}</ref>.అతను 2009 అసెంబ్లీ ఎన్నికల ముందు అన్న చిరంజీవి స్థాపించిన [[ప్రజారాజ్యం పార్టీ]]కి ప్రచారం చేశాడు. జనసేనపార్టీతో మరోసారి రాజకీయాల్లోకి వచ్చిన పవన్‌ కల్యాణ్ 2014 సాధారణ ఎన్నికల్లో మోడీకి మద్దతు పలికాడు. [[తెలంగాణ]], ఏపీ రాష్ట్రాల్లో [[నరేంద్ర మోదీ|మోడీ]]కి మద్దతుగా [[తెలుగుదేశం పార్టీ|టీడీపీ]]-[[భారతీయ జనతా పార్టీ|బీజేపీ]] కూటమికి ప్రచారం చేశాడు.ఇతని ప్రచారంతోనే టి.డి.పి ఏపీలో అధికారంలోకి రాగలిగినది.{{ఆధారం}} కాంగ్రెస్ హటావ్- దేశ్ బచావ్ అన్న ఆయనఅతని నినాదాన్ని అందుకున్న అభిమానులు, ప్రజలు ఏపీలో ఒక్కసీటుకూడా కాంగ్రెసుకు దక్కనివ్వలేదు.
 
ఈ సమయంలో{{When}} [[గూగుల్]]లో అత్యంత ఎక్కువ శోధించబడే రాజకీయవేత్తగా పవన్ నిలిచాడు. ఆచరణ పూర్వకమైన విధానాలతో ప్రజానాయకుడిగా ఉద్దానం, డ్రెడ్జింగ్ కార్పోరేషన్ ప్రైవేటీకరణ వంటి ఎన్నో సమస్యల పరిష్కారం కోసం ప్రజాస్వామ్య పద్ధతిలో పోరాడాడు.కానీ ఆతరువాత తన పార్టీని పటిష్టం చేసుకోకుండా తిరిగి సినిమాలలో నటించడం మొదలు పెట్టాడు.
కానీ ఆతరువాత తన పార్టీని పటిష్టం చేసుకోకుండా తిరిగి సినిమాలలో నటించడం మొదలు పెట్టాడు.
2019 లో జరిగిన ఎన్నికలలో జనసేన పార్టీని పోటీకి నిలిపాడు. తాను స్వయంగా భీమవరం, గాజువాకలలో రెండు చోట్ల పోటీ చేసాడు. ఈ ఎన్నికలలో తాను రెండు స్థానాలలోనూ పరాజయం పాలవ్వగా జనసేన పార్టీ కేవలం ఒక్క స్థానంలో గెలుపొందగలిగింది. తెలంగాణాలోనూ పోటీ చేసిన అన్ని స్థానాలలోనూ పార్టీ అభ్యర్థులు ఓడిపోయారు.
 
Line 120 ⟶ 119:
 
==మూలాలు==
{{మూలాలు}}{{చిరంజీవి వంశవృక్షం}}
 
{{చిరంజీవి వంశవృక్షం}}
 
{{Authority control}}
"https://te.wikipedia.org/wiki/పవన్_కళ్యాణ్" నుండి వెలికితీశారు