త్రిమూర్తులు: కూర్పుల మధ్య తేడాలు

చి remove redundant <nowiki/> https://phabricator.wikimedia.org/T107675
చి clean up, replaced: రాముడురాముడు
ట్యాగులు: AutoWikiBrowser విశేషణాలున్న పాఠ్యం
పంక్తి 12:
 
 
* '''[[విష్ణువు]]''': సృష్టి పాలకుడు. అంటే సృష్టిని నడిపించేవాడు. నివాసం వైకుంఠం. శయనించేది పాలకడలిలో [[ఆదిశేషుడు|ఆదిశేషు]]నిపైన. పయనించేది గరుత్మంతునిపైన. సంపదల దేవతయైన [[లక్ష్మీదేవి]] విష్ణువునకు భార్య. ఆయన ఆయుధములు అయిదు. నారాయణుడు, [[వాసుదేవుడు]] వంటి ఎన్నో నామములు. వీటిలో వేయి ప్రధాన నామములు [[విష్ణు సహస్రనామ స్తోత్రము]]గా ప్రసిద్ధము. విష్ణువు [[చతుర్యుగాలు|యుగయుగాన]] [[దశావతారాలు|అవతారాలెత్తి]] లోకంలో ధర్మం నిలుపుతాడు. [[రామావతారము|రాముడు]], [[కృష్ణుడు]], [[నరసింహస్వామి]], [[వేంకటేశ్వరస్వామి]] ఇవి [[ప్రజలు]] ఎక్కువగా ఆరాధించే అవతారాలు.
 
 
పంక్తి 41:
ఈయాఱును మహాత్సృష్టి, పంచతన్మాత్రసృష్టి, పంచభూతేంద్రియసృష్టి అను మూటితో చేరి తొమ్మిది సృష్టులు అగుచు ఉన్నాయి. ఇది నవవిధిసృష్టి వివరణము.
 
ఈ సత్వరజస్తమో గుణాత్మకులైన [[త్రిమూర్తులు]] తమతమ అంశములను ఒకరొకరు పంచుకొనియు ఉందురు. ఆస్థితియందు వారికి నామాంతరములు ఉన్నాయి. అవి విష్ణువ్యూహము, బ్రహ్మవ్యూహము, రుద్రవ్యూహము అనఁబడును.
 
విష్ణ్వంశము బ్రహ్మాంశము రుద్రాంశము
"https://te.wikipedia.org/wiki/త్రిమూర్తులు" నుండి వెలికితీశారు