మదురై మణి అయ్యర్: కూర్పుల మధ్య తేడాలు

పంక్తి 18:
 
==స్వయంకృషి==
ఇతనికి సంగీతాభిలాషతో పాటుగా ఇతర విషయాలలో కూడా ఆసక్తి ఉండేది. వాటిలో ఇంగ్లీషు భాషపై అభమానం ఒకటి. ఇతడు పాఠశాల చదువుకు స్వస్తి చెప్పినా స్వయంకృషితో ఆంగ్లభాషపై పట్టు సాధించాడు. ఇతడు మైలాపూరులోని తన ఇంటి నుండి ఇంగ్లీషు పుస్తకాలు చదవడానికి [[కొన్నెమరా పబ్లిక్ లైబ్రరీ]]కి పరుగులు తీసేవాడు. ఇతడు [[జార్జి బెర్నార్డ్ షా]], [[చార్లీ చాప్లిన్]]లను అభిమానించేవాడు. ఇంగ్లీషు, తమిళ వార్తలను తప్పనిసరిగా వినేవాడు. ఇతనికి రాజకీయాలంటే ఆసక్తి ఉంది.<ref name="hindu1" />
 
Madurai Mani Iyer was indeed passionate about music but he had other interests too and one of them was the English language. Though a school drop out, Mani Iyer mastered this language and an anecdote goes that he would trudge from his house in Mylapore all the way to the [[Connemara Library]] to pick up books in English. He loved [[George Bernard Shaw|Bernard Shaw]] and was a fan of [[Charlie Chaplin]]. A compulsive listener of both the English and the Tamil news, Mani Iyer was a keen observer of politics too.<ref name="hindu1" />
 
== మూలాలు ==
"https://te.wikipedia.org/wiki/మదురై_మణి_అయ్యర్" నుండి వెలికితీశారు