పుత్రకామేష్టి: కూర్పుల మధ్య తేడాలు

చి →‎top: AWB తో "మరియు" ల తొలగింపు
చి →‎top: clean up, replaced: రాముడురాముడు
 
పంక్తి 1:
[[File:Sacrifices Yield Boon Giving Pudding.jpg|thumb|పుత్రకామేష్టి యజ్ఞాన్ని దశరథ మహారాజు ఋష్యశృంగ మహర్షి నిర్వహిస్తుండగా, ఆఖరి రోజున యజ్ఞ పురుషుడు ప్రత్యక్ష్యమై పాయసపు పాత్రను దశరథునికి ఇస్తాడు.]]
'''పుత్రకామేష్టి''' లేదా '''పుత్రకామేష్టి యాగం''' [[రామాయణం]]లో [[దశరథుడు]] జరిపిస్తాడు. దీని మూలంగా ఆ పుణ్యదంపతులకు [[రామావతారము|రాముడు]], [[లక్ష్మణుడు]], [[భరతుడు]], [[శతృఘ్నుడు]] జన్మిస్తారు.
 
పుత్రకామేష్టి యజ్ఞం సనాతన ధర్మం లో కొడుకు పుట్టడానికి చేసే ఒక ప్రత్యేక యజ్ఞము. ఇది ఒక కామ్య-కర్మ.
"https://te.wikipedia.org/wiki/పుత్రకామేష్టి" నుండి వెలికితీశారు