తెలుగు పదాలు: కూర్పుల మధ్య తేడాలు

చి 2401:4900:5080:7341:9C5E:32D:22A:C03 (చర్చ) చేసిన మార్పులను యర్రా రామారావు చివరి కూర్పు వరకు తిప్పికొట్టారు.
ట్యాగు: రోల్‌బ్యాక్
పంక్తి 12:
{{main|భాషా భాగాలు}}
[[తెలుగు భాష]]లోని పదములను ఐదు భాగములుగా విభజించవచ్చును. అవి -
* [[నామవాచకము]]: మానవుల యొక్క [[పేర్లు]], జంతువుల యొక్క పేర్లు, ప్రదేశములు, వస్తువుల పేర్లు తెలియజేయునవి. ఉదా: [[రామావతారము|రాముడు]], [[పాఠశాల]], [[విజయవాడ]], [[బల్ల]]. ఈ నామవాచకములు మరళ నాలుగు విధములు. అవి
** సంజ్ఞావాచకము: రాముడు, [[గోదావరి]].
** జాతి నామవాచకము: చెట్టు, పర్వతాలు, గోడ.
** గుణ నామవాచకము: [[తీపి]], [[నలుపు]], [[తెలుపు]].
** క్రియా నామవాచకము: [[వంట]], [[నడక]], చేత.
 
* [[సర్వనామము]]: నామవాచకమునకు బదులుగా వాడబడేది. (ఇది పాశ్చాత్యుల నిర్వచనం)
సర్వులకు (అందరికీ) వర్తించే నామము సర్వనామము.
"https://te.wikipedia.org/wiki/తెలుగు_పదాలు" నుండి వెలికితీశారు