ద్వారక: కూర్పుల మధ్య తేడాలు

దిద్దుబాటు సారాంశం లేదు
దిద్దుబాటు సారాంశం లేదు
పంక్తి 22:
website = |
footnotes = |
}}
}}'''ద్వారక''' శ్రీకృష్ణుని దివ్య క్షేత్రాలలో అతి విశిష్టమైంది [[గుజరాత్]] లోని ఈ దివ్యధామం శ్రీకృష్ణుని పాదస్పర్శతొ పునీతమైంది. జరాసందుని బారినుండి తప్పిన్చుకొనేందుకు ఈ నగరాన్ని నిర్మించినట్లు పురాణాల ద్వారా తెలుస్తుంది. ఇక్కడి ద్వారకాధీశుని మందిరం అతి పురాతనమైంది. ఈ మందిరాన్ని పదో [[శతాబ్దం]]లో నిర్మించినట్లు చారిత్రక ఆధారాల ద్వారా తెలుస్తుంది. అయితే శ్రీకృష్ణుని మనుమడు ఐన వజ్రనాధుడు ఈ మందిరాన్ని మొట్టమొదటి సారిగా నిర్మించినట్ట్లు పురాణాలలో ప్రస్తావన ఉంది. [[శ్రీకృష్ణుడు|శ్రీకృష్ణు]]ని ద్వారకా నగరం సముద్రగర్బంలో ఇంకా వుందని పరిశోధకుల అభిప్రాయం.
== నాగేశ్వర లింగం-దారుకావనం ==
 
"https://te.wikipedia.org/wiki/ద్వారక" నుండి వెలికితీశారు