ఉర్సు: కూర్పుల మధ్య తేడాలు

చి ఉరుసు ను, ఉర్సు కు తరలించాం: వ్యావహారికం
కొద్ది విస్తరణ
పంక్తి 1:
'''ఉర్సు''' లేదా '''ఉరుసు''' లేదా '''ఉర్స్''' ([[ఆంగ్లం]] : '''Urs''') ([[ఉర్దూ]]: عرس ) సూఫీ సంతుడి లేదా ఔలియా వారి వర్థంతి సందర్భంగా జరుపుకునే ఉత్సవం. ప్రధానంగా [[దర్గాహ్]] లలో జరుపుకుంటారు. ఉదాహరణకు [[ఖ్వాజా మొయినుద్దీన్ చిష్తి]] వారి ఉర్స్. ఈ సాంప్రదాయం ప్రధానంగా [[దక్షిణాసియా]] [[ముస్లిం]]లలో కానవస్తుంది. ఈ ఔలియాల 'విసాల్' (అల్లాహ్ తో చేరడం) ఉర్స్ లేదా కళ్యాణం అని భావిస్తారు.
దర్గాలలో ఏడాదికొకసారి జరిపేఉత్సవం.
 
ఉర్స్ అనే పదానికి మూలం [[అరబ్బీ భాష|అరబ్బీ]] పదం, దీని అర్థం 'పెళ్ళి' లేదా 'ఉక్ద్' లేదా 'నికాహ్' అనే అర్థం వస్తుంది.
 
ఈ ఉర్స్ కార్యక్రమాలలో ప్రధాన ఆకర్షణ [[ఖవ్వాలీ]] కార్యక్రమం. దీనినే [[సమా]]క్వాని అనీ వ్యవహరిస్తారు.
ఈ కార్యక్రమాలన్నీ ఆయా [[దర్గాహ్]] ల సజ్జాద-నషీన్ లు వ్యవహరిస్తారు.
 
==ఇవీ చూడండి==
* [[సూఫీ తత్వము]]
* [[ఉర్స్ (అజ్మీరు)]]
* [[దర్గాహ్]]
* [[ఔలియా]]
 
 
==బయటి లింకులు==
* ''[http://www.angelfire.com/sd/urdumedia/urs.html A Wedding with the Divine]'', by Yousuf Saeed
* [http://www.khwajagaribnawaz.com Urs Ajmer Sharif]
 
 
[[వర్గం:భారతదేశంలో ఇస్లాం]]
[[వర్గం:సూఫీ తత్వము]]
[[వర్గం:ముస్లిం పండుగలు]]
"https://te.wikipedia.org/wiki/ఉర్సు" నుండి వెలికితీశారు