మంగళవారం: కూర్పుల మధ్య తేడాలు

చి వర్గం తొలగింపు గ్రహం
దిద్దుబాటు సారాంశం లేదు
పంక్తి 1:
[[దస్త్రం:Mars transparent.png|thumb|250x250px|అంగారకుడు గ్రహానికి ప్రతిరూపం]]
'''మంగళవారం (Tuesday),''' అనేది వారంలో మూడవ [[రోజు]]. ఇది [[సోమవారం|సోమవారంనకు]], [[బుధవారం|బుధవారంనకు]] మధ్యలో ఉంటుంది. దీనిని జయవారం అనే మరో పేరుతో కూడా పిలుస్తారు.ఈ వారం గణేశుడు. దుర్గా, హనుమంతుడుకి అంకితం చేసిన ప్రీతిపాత్రమైన రోజు. మంగళవారంనాడు చాలా మంది [[భక్తులు]] కొన్ని ప్రాంతాలలో [[హనుమంతుడు|హనుమంతుని]] [[దేవాలయం|ఆలయాలను]] దర్శించి ప్రత్యేక పూజలు చేస్తారు.రాత్రిపూట ఉప్పుతో కలిగిన [[ఆహారం]] తొందరగా తీసుకుంటారు. గ్రహాల విషయం తీసుకుంటే మంగళవారం అంగారక గ్రహానికి అంకితం చేయబడింది.మంగళవారం,లేదా మంగళ్ రోజును యుద్ద దేవుడు శాసించేవాడుగా లేదా ఇబ్బంది పెట్టేవాడుగా పరిగణించబడ్డాడు. జ్యోతిషశాస్త్రం ప్రకారం దానిపై నమ్మకం ఉన్న వ్యక్తులు ఆ దోషాలు వైదొలగటానికి, హానికరమైన ప్రభావాలను నివారించడం కోసం ఉపవాసం ఉంటారు.ఆరోజు ఒకసారి భోజనం సాధారణంగా [[గోధుమ]], బెల్లంతో తయారు చేసిన ఏదైనా ఆహారం ద్వారా తీసుకుంటారు.కొంత మంది ప్రజలు విరామం లేకుండా 21 మంగళవారాలు ఉపవాసం పాటిస్తారు.ఆరోజు ఆంజనేయుడుకు ప్రీతిపాత్రమైన [[ఎరుపు|ఎరుపు రంగు]] దుస్తులు ధరిస్తారు. కొన్ని భక్త సంఘాలు మంగళవారం ప్రత్యేక పూజలు ద్వారా ఆరాధిస్తూ ఉంటాయి.దక్షిణ భారతదేశంలో మంగళవారం స్కంద లేదా మురుగ లేదా కార్తికేయ (కార్తీక్) కు అంకితం చేయబడింది.[[కొడుకు]] పుట్టాలని కోరుకునే దంపతులు మంగళవరం వ్రతాన్ని చేసుకుంటారు.<ref>https://www.londonsrimurugan.org/pdf/EachDayoftheWeek.pdf</ref>
 
== ఆస్ట్రేలియాలో మంగళవారం జరిగే సంఘటనలు: ==
పంక్తి 13:
== వెలుపలి లంకెలు ==
 
* '''[https://www.youtube.com/watch?v=XO7tRwn1U-o మంగళవారం ఖచ్చితంగా చేయవలసిన పనులు ..చేయకూడని పనులు]'''
{{వారం రోజులు}}
 
"https://te.wikipedia.org/wiki/మంగళవారం" నుండి వెలికితీశారు