ఖాన్ అబ్దుల్ గఫార్ ఖాన్: కూర్పుల మధ్య తేడాలు

చి వర్గం:జవహర్ లాల్ నెహ్రూ అవార్డు గ్రహీతలు ను చేర్చారు (హాట్‌కేట్ ఉపయోగించి)
చి →‎top: clean up, replaced: ఉర్దూఉర్దూ
పంక్తి 13:
}}
 
'''ఖాన్ అబ్దుల్ గఫార్ ఖాన్''' (పష్తో/[[ఉర్దూ భాష|ఉర్దూ]]: خان عبد الغفار خان) (జననం : ''హష్త్ నగర్'' (ఉస్మాన్ జయీ, పెషావర్), వాయువ్య సరిహద్దు రాష్ట్రం, బ్రిటిషు ఇండియా, జననం [[6 ఫిబ్రవరి]], [[1890]] – మరణం [[పెషావర్]], NWFP, [[పాకిస్తాన్]], [[20 జనవరి]] [[1988]].
'''బాద్షా ఖాన్''' గా '''సరిహద్దు గాంధీ''' గా పేరుగాంచాడు. [[స్వాతంత్ర్య సమరయోధుడు]], గాంధేయవాది. [[భారతరత్న]] పురస్కారమును పొందిన తొలి భారతేతరుడు. "ఎర్రచొక్కాల ఉద్యమం" ప్రారంభించిన ప్రముఖుడు. ఇతని అనుచరులను "ఖుదాయీ ఖిద్మత్‌గార్" (భగవత్సేవకులు) అని పిలిచేవారు. ఇతను పష్తో లేదా పక్తూనిస్తాన్ కు చెందిన రాజకీయ, ధార్మిక నాయకుడు.
[[దస్త్రం:Nv-army-gray BG.jpg|300px|thumb|left|ఖుదాయీ ఖిద్మత్‌గార్ (భగవత్సేవకులు) ]]
 
[[దస్త్రం:Badshah Khan.jpg|thumb|[[మహాత్మాగాంధీ]]తో బాద్షా ఖాన్.‎]]