"మహబూబ్ అలీ ఖాన్" కూర్పుల మధ్య తేడాలు

చి
→‎top: clean up, replaced: ఉర్దూఉర్దూ
చి (→‎top: clean up, replaced: ఉర్దూఉర్దూ)
మీర్ మహబూబ్ ఆలీ ఖాన్ మేజర్ కావడం వలన [[1884]], [[ఫిబ్రవరి 5]] వ తేదీన బ్రిటిష్ వైస్రాయ్ అయిన [[లార్డు రిప్పన్]] స్వయంగా వచ్చి నిజాంకు అధికార లాంఛనాలు అందజేశాడు. అదే రోజు మీర్ లాయిక్ ఆలీ ఖాన్ రెండవ సాలార్ జంగ్ బిరుదుతో దివాన్ గా నియమించబడ్డాడు.
 
ఇతడు రాజభాషగా [[పర్షియన్]] భాష స్థానంలో [[ఉర్దూ భాష|ఉర్దూ]] భాషను ప్రవేశపెట్టాడు. ఇతని పాలనలోనే [[చంద్రపూర్]] నుండి [[విజయవాడ]] వరకు, బ్రిటిష్ వారితో ఒప్పందం జరిగి, రైలు మార్గం నిర్మించబడింది.
 
[[బొమ్మ:MahabUb aalIKaan image.jpg|170px|మహబూబ్ ఆలీఖాన్|alt=|కుడి]]
"https://te.wikipedia.org/wiki/ప్రత్యేక:MobileDiff/3128802" నుండి వెలికితీశారు