సికింద్రాబాద్: కూర్పుల మధ్య తేడాలు

దిద్దుబాటు సారాంశం లేదు
పంక్తి 42:
[[దస్త్రం:Basilica of Our Lady of the Assumption, Secunderabad.JPG|thumb|సెయింట్ మేరీస్ చర్చి|alt=|230x230px]]
[[File:Secunderabad. clock tower.JPG|thumb|సికిందరాబాద్ లో క్లాక్ టవర్ . స్వంత కౄతి|alt=|230x230px]]
1806 వ సంవత్సరంలో సైన్య సహకార ఒప్పందంలో భాగంగా [[హుస్సేన్ సాగర్]] అవతల వెలసిన ఆంగ్లేయుల స్థావరం నిజాం పాలకుడు సికిందర్ జాహ్ ఉత్తర్వులతో సికింద్రాబాద్ గా ఆవిర్బవించింది. జంట నగరాల మధ్య అనేక తేడాలు గానవస్తాయి. సికిందరాబాదులో సాంఘిక సంస్కరణలు ఆంగ్లేయుల ఆచారాలకు అనుగుణంగా జరిగాయి. సంస్కర్తలకు పూర్తి మద్దతు లభించింది. హైదరాబాద్ ఇందుకు బిన్నం, [[నిజాము]] సర్కారు ఆచారాలకు అనుగుణం. సంస్కరణలు మార్పులు జరుగలేదు. [[మగ్దూం మొహియుద్దీన్]] ప్రారంభించిన ఉద్యమం తప్ప చెప్పుకోదగ్గ ఉద్యమమే లేదు. నిజాం నిరంకుశ ధోరణి వల్ల హైదరాబాదు వెనుకబడింది. బ్రిటిష్ వారిది పార్లమెంటరీ వ్వవస్థ. స్వార్థం వున్నా ఉదారవాదులుగా చెలామణి. ఈ తేడా జన జీవనంలో చాల స్పష్టంగా కనబడేది. 1806 ఏర్పడిన [[సికింద్రాబాదు]] 1946 వ సంవత్సరంలో జరిగిన ఒక ఒప్పందం ప్రకారం నిజాంకు ఆప్పగించే వరకు సికింద్రాబాద్ ఆంగ్లేయుల పాలన క్రిందే వుండేది. అందుకే హైదరాబాద్ లో [[ఉర్దూ భాష|ఉర్దూ]] రాజ్యం చేస్తున్నా సికింద్రాబాద్లో తెలుగు కళ కళ లాడింది. కవులు, రచయితలు, సంస్కర్తలు, సికింద్రాబాద్ వాసులే. హైదరాబాదులో ఉర్దూకవులు రాజ్యమేలారు. అప్పట్లో సికింద్రాబాద్ అంటే ఎంజి రోడ్, ఆర్పీ రోడ్, ఎస్ డి రోడ్, సెకెండ్ బజార్, రెజిమెంటల్ బజార్, ప్రాంతాలే. ఏ హడాహుడి లేదు, కాలుష్యం లేదు చక్కని చల్లనిగాలి, ఎక్కడికైన నడిచే వెళ్లి వచ్చేంత దూరం మాత్రమే. హైదరాబాద్ లో మతకల్లోలాలు జరిగినా సికింద్రాబాదులో ప్రశాంతత ఒక ప్రత్యేకత. కంటోన్మెంట్ ప్రగతికి చిహ్నంగా 1860లో 10 ఎకరాల విస్తీర్ణంలో నిర్మించిన [[సికింద్రాబాద్ క్లాక్‌ టవర్]] 1897, ఫిబ్రవరి 1న ప్రారంభించబడింది.<ref>క్లాక్‌ టవర్లు (సికింద్రాబాద్ క్లాక్‌ టవర్), ఆదాబ్ హైదరాబాదు, మల్లాది కృష్ణానంద్, 2014, హైదరాబాదు, పుట. 17</ref>
 
==భాష సంస్కృతి==
"https://te.wikipedia.org/wiki/సికింద్రాబాద్" నుండి వెలికితీశారు