బడే గులాం అలీ ఖాన్: కూర్పుల మధ్య తేడాలు

1 మూలము(ల)ను భద్రపరచటానికి ప్రయత్నించగా, 0 పనిచేయనివిగా గుర్తించాను.) #IABot (v2.0.8
చి →‎top: clean up, replaced: ఉర్దూఉర్దూ
పంక్తి 16:
|URL =
}}
'''ఉస్తాద్ బడే గులాం అలీ ఖాన్''' (ఆంగ్లం : '''Ustad Bade Ghulam Ali Khan''') [[దేవనాగరి]]: '''बड़े ग़ुलाम अली ख़ान'''; [[:en:Shahmukhi|షాహ్‌ముఖి]]: '''بڑے غلام علی خان'''; [[ఉర్దూ భాష|ఉర్దూ]]: '''بڑے غلام علی خان'''; జననం [[బ్రిటిష్ రాజ్]] (నేటి [[పాకిస్తాన్]]) లోని [[:en:Punjab (Pakistan)|పంజాబ్]] లోని, [[లాహోర్]] దగ్గర [[:en:Kasur|కసూర్]] 1902 లో ; మరణం [[హైదరాబాదు]] [[భారతదేశం]], [[ఏప్రిల్ 25]], [[1968]]. ఇతను ఒక భారతీయ గాయకుడు. హిందూస్థానీ సంగీతపు సాంప్రదాయ రీతిలో పాడగల దిట్ట. భారతీయ సంగీత శైలి యగు [[:en:Patiala Gharana|పాటియాలా ఘరానా]]కు చెందిన వాడు.
==పురస్కారాలు==
* [[పద్మభూషణ్]] - 1962
"https://te.wikipedia.org/wiki/బడే_గులాం_అలీ_ఖాన్" నుండి వెలికితీశారు