రూర్కీ: కూర్పుల మధ్య తేడాలు

చి AWB తో "మరియు" ల తొలగింపు
పంక్తి 37:
 
2011 జనాభా లెక్కల ప్రకారం రూర్కీ జనాభా 252,784. జనాభాలో స్త్రీ పురుషుల నిష్పత్తి 47:53 గా ఉంటుంది. అక్షరాస్యత 83%గా ఉండి జాతీయ అక్షరాస్యతకన్నా ఎక్కువగానే ఉంటుంది. జనాభాలో 61% హిందువులు (వీరిలో 29.9% బ్రాహ్మణులు,13.8% వైశ్యులు, 17.3% ఇతర కులములు ), 28% మహమ్మదీయులు, 9% శిక్కులు, 1.7% జైనులు, 0.3% క్రైస్తవులు ఉన్నారు.
[[హిందీ]], [[ఉర్దూ భాష|ఉర్దూ]], [[పంజాబీ]] ఇక్కడి ప్రధాన భాషలు.
 
==రవాణా సౌకర్యాలు==
"https://te.wikipedia.org/wiki/రూర్కీ" నుండి వెలికితీశారు