ఫలక్నుమా ప్యాలెస్: కూర్పుల మధ్య తేడాలు
Content deleted Content added
Nagarani Bethi (చర్చ | రచనలు) దిద్దుబాటు సారాంశం లేదు |
|||
పంక్తి 33:
| footnotes =
}}
తెలంగాణాలోని [[హైదరాబాద్]]లో ఉన్న '''ఫలక్నుమా ప్యాలెస్''' ఉత్తమమైన భవనాల్లో ఒకటి. ఇది [[హైదరాబాదు|హైదరాబాద్]] రాష్ట్రపు పైగా కుటుంబానికి చెందినది<ref>{{cite web|url=https://en.wikipedia.org/wiki/Falaknuma_Palace|title=Taj Falaknuma Palace}}</ref>, తరువాత నిజాముల సొంతమైంది. ఇది ఫలక్నుమాలో 32 ఎకరాల (13 హెక్టార్లు) ప్రదేశంలో [[చార్మినార్]] నుండి 5 కిలోమీటర్ల దూరంలో ఉంది. దీనిని హైదరాబాద్ [[ప్రధానమంత్రి]], ఆరవ [[నిజాం]] [[మహబూబ్ అలీ ఖాన్|నవాబ్ మీర్ మహబూబ్ ఆలీ ఖాన్ బహదూర్]] యొక్క మామయ్య, బావ అయిన నవాబ్ వికారుల్ ఉమ్రా నిర్మించారు. .<ref>{{cite web| url = http://hyderabad.clickindia.com/travel/falaknumapalace.html| title = Falaknuma Palace| author = | date = | accessdate = | website = | archive-url = https://web.archive.org/web/20080316040430/http://hyderabad.clickindia.com/travel/falaknumapalace.html| archive-date = 2008-03-16| url-status = dead}}</ref> [[ఉర్దూ భాష|ఉర్దూ]]లో ఫలక్నుమా అంటే 'ఆకాశ దర్పణం' అని అర్థం.
అందులోని ఒక అద్దం విలువ నేడు రూ. 35 కోట్లకు పైగా ఉంది. ఈ భవనాన్ని మూడు వందల ఎకరాల్లో నిర్మించారు.<ref>{{cite web|url=http://dome.mit.edu/handle/1721.3/36809|title=Falaknuma palace|date=3 March 2015|website=|access-date=16 March 2015|archive-url=https://web.archive.org/web/20150402090420/http://dome.mit.edu/handle/1721.3/36809|archive-date=2 April 2015|url-status=dead}}</ref> ఫలక్నుమా అంటే 'ఆకాశ దర్పణం' అని అర్థం. దీన్ని 'పైగా' వంశానికి చెందిన హైదరాబాద్ ప్రధాని సర్ వికారుల్ ఉమ్రా ఇక్బాల్ దౌలా బహదూర్ నిర్మించారు. చిన్న కొండపై నిర్మించిన ఈ భవనం మీద నుంచి తిలకిస్తే కనుచూపు మేర నగర అందాలు కనువిందు చేస్తాయి. ఈ భవనానికి 1884 మార్చి 3వ తేదీన పునాది వేయించారు.1892-93 నాటికి నిర్మాణం పూర్తి చేయించారు. అప్పట్లో ఈ ప్యాలెస్ నిర్మాణానికి రూ. 40 లక్షలు ఖర్చయినట్లు తెలుస్తోంది. ఆరో నిజాం మహబూబ్ అలీ పాషాకు ఈ భవనమంటే ఎంతో మక్కువ. 1895లో నిర్మాణం ఖర్చులు చెల్లించి వికార్ నుంచి దీనిని కొనుగోలు చేశాడు. కింగ్ ఎడ్వర్డ్స్, వైస్రాయ్ లార్డ్ వేవెల్, తొలి భారతీయ గవర్నర్ జనరల్ [[సి.రాజగోపాలాచారి]], భారత తొలి [[భారత రాష్ట్రపతి|రాష్ట్రపతి]] డాక్టర్ రాజేంద్రప్రసాద్ గతంలో ఈ ప్యాలెస్లో విడిది చేశారు.
|