ద్రాస్: కూర్పుల మధ్య తేడాలు

సమాచారపెట్టె అనువాదం, శీతోష్ణస్థితి పెట్టెలు
చి clean up, replaced: ఉర్దూఉర్దూ
పంక్తి 1:
 
{{Infobox settlement
| name =
Line 17 ⟶ 16:
| demographics_type1 = భాషలు
| demographics1_title1 = అధికారిక
| demographics1_info1 = [[ఉర్దూ భాష|ఉర్దూ]], బల్టీ, షీనా
| timezone1 = [[Indian Standard Time|IST]]
| utc_offset1 = +5:30
Line 53 ⟶ 52:
| official_name = ద్రాస్
}}
'''ద్రాస్''' భారతదేశంలోని [[కేంద్రపాలిత ప్రాంతం]] [[లడఖ్]]<nowiki/>లో [[కార్గిల్ జిల్లా|కార్గిల్ జిల్లాలోని]] హిల్ స్టేషన్. ఎత్తైన ట్రెక్కింగ్ మార్గాలు, పర్యాటక ప్రదేశాలతో పర్యాటక కేంద్రంగా అభివృద్ధి చెందుతోంది. ఇది నేషనల్ హైవే 1 (జాతీయ రహదారుల పునర్నిర్మాణానికి ముందు దీని పేరు NH 1D) పైన, [[జోజి లా]] కనుమకు, కార్గిల్ పట్టణానికీ మధ్య ఉంది. దీనిని "లడఖ్ ముఖద్వారం" అని అంటూంటారు. <ref>{{Cite web|url=http://www.ladakh-kashmir.com/cities-jammu-kashmir/dras-india.html|title=Page on Dras from|publisher=ladakh-kashmir.com|url-status=dead|archive-url=https://web.archive.org/web/20120207003511/http://www.ladakh-kashmir.com/cities-jammu-kashmir/dras-india.html|archive-date=7 February 2012|access-date=2012-06-15}}</ref>
 
== శబ్దవ్యుత్పత్తి ==
సాంప్రదాయకంగా, ''ద్రాస్‌ను హేమ్-బాబ్స్'' అని అంటారు. అంటే "మంచు భూమి" అని అర్థం. "హేమ్" అంటే మంచు. శీతాకాలంలో ద్రాస్ సగటు ఉష్ణోగ్రత -20 డిగ్రీల సెల్సియస్. <ref>{{Cite web|url=http://www.tibet-encyclopaedia.de/drass.html|title=Drass|last=Schuh|first=Dieter|year=2014|website=Tibet-Encyclopaedia}}</ref>
 
== భౌగోళికం ==
Line 65 ⟶ 64:
ద్రాస్, జమ్మూ కాశ్మీర్ సంస్థానంలో (1846-1947), ''లడఖ్ వజారత్'' లోని కార్గిల్ తహసీల్‌లో భాగంగా ఉండేది. {{Sfn|Karim, Kashmir The Troubled Frontiers|2013|pp=30–31}}
 
[[భారత పాక్ యుద్ధం 1947|1947-48లో పాకిస్తాన్ దాడి]] సమయంలో, గిల్గిట్ స్కౌట్లు కార్గిల్ ప్రాంతంపై 1948 మే 10 న దాడి చేశారు. కాశ్మీర్ రక్షణ బాధ్యతలు నిర్వర్తిస్తున్న భారత సైన్యం తన బలగాలను పంపింది. అయితే, వారు సమయానికి చేరుకోలేకపోవడంతో, 1948 జూన్ 6 న ద్రాస్ గిల్గిటీల వశమైపోయింది. ఆ తరువాత కార్గిల్, స్కర్దూ కూడా వాళ్ళ వశమైపోయాయి. {{Sfn|Cheema, Crimson Chinar|2015|pp=48,&nbsp;102–103}} 1948 నవంబరులో, భారత సైన్యం ట్యాంకుల మద్దతుతో [[ఆపరేషన్ బైసన్]] ను మొదలుపెట్టి, ద్రాస్, కార్గిల్‌లను తిరిగి తన అధీనం లోకి తెచ్చుకుంది. స్కర్దూ అయితే పాకిస్తాన్ నియంత్రణలోనే ఉండిపోయింది. {{Sfn|Cheema, Crimson Chinar|2015|pp=111–112}} 1949 [[1949 కరాచీ ఒప్పందం|కాల్పుల విరమణ రేఖ]] ద్రాస్ నుండి ఉత్తరాన 12 కి.మీ. దూరంలో,&nbsp;పాయింట్ 5353 ద్వారా పోతుంది. <ref>{{Cite news|url=http://www.thehindubusinessline.com/2000/08/11/stories/14115502.htm|title=Pakistan still occupies key Dras point|last=Swami|first=Praveen|date=11 August 2000|work=The Hindu Business Line|access-date=29 September 2017|author-link=Praveen Swami}}</ref>
 
1972 [[సిమ్లా ఒప్పందం|సిమ్లా ఒప్పందంలో]] కాల్పుల విరమణ రేఖను [[నియంత్రణ రేఖ|నియంత్రణ రేఖగా]] మార్చారు. ఈ ఒప్పందం ద్వారా భారత పాకిస్తాన్‌లు తమతమ అభిప్రాయాలకు అతీతంగా, ఈ రేఖను గౌరవించటానికి అంగీకరించాయి.
Line 72 ⟶ 71:
 
== శీతోష్ణస్థితి ==
{{climate chart|Dras|31=20.3|24=24|25=16.2|26=5|27=20|28=17.7|29=- 1|30=13|32=- 10|22=15.2|33=4|34=32.5|35=- 19|36=-3|37=53.3|source=[http://www.weatherbase.com/weather/weather.php3?s=24534&refer=&units=metric Weatherbase]|float=left|23=10|21=24|- 23|10=137.1|-8|96.5|- 22|-6|99.6|- 15|-1|11=- 6|20=9|12=5|13=104.1|14=1|15=14|16=60.9|17=6|18=21|19=22.3|clear=none}}అధికమైన ఎత్తు కారణంగా ఏర్పడిన మధ్యధరా ఖండాంతర వాతావరణాన్ని (కొప్పెన్ క్లైమేట్ వర్గీకరణ ''Dsb'') ఎదుర్కొంటున్న ద్రాస్, భారతదేశంలో అతి శీతల ప్రదేశం. శీతాకాలంలో -20&nbsp;°C కు అటూఇటూగా సగటు అల్ప ఉష్ణోగ్రత ఉంటుంది. శీట్తాకాలం అక్టోబరు మధ్య నుండి మే మధ్య వరకు ఉంటుంది. వేసవికాలం జూన్‌లో ప్రారంభమై సెప్టెంబర్ ఆరంభం వరకు కొనసాగుతుంది. వేసవిలో సగటు ఉష్ణోగ్రతలు 23&nbsp;°C కి దగ్గరగా ఉంటాయి. వార్షిక అవపాతం ఎక్కువగా డిసెంబరు - మే మధ్య లోనే సంభవిస్తుంది. ద్రాస్‌లో ఏటా 550 మి.మీ. వరకూ హిమపాతం సంభవిస్తుంది.{{Weather box|location=Dras|Dec low C=-16|Jun record low C=-8|May record low C=|Apr record low C=-25|Mar record low C=-33|Feb record low C=-43|Jan record low C=-42|year low C=|Nov low C=-10|Aug record low C=-5|Oct low C=-1|Sep low C=5|Aug low C=10|Jul low C=9|Jun low C=6|May low C=1|Apr low C=-6|Jul record low C=-5|Sep record low C=-5|Feb low C=-22|Jul precipitation mm=15.2|source 1=[http://www.weatherbase.com/weather/weather.php3?s=24534&cityname=Dras-Jammu-&-Kashmir-India&units=metric]|year precipitation mm=|Dec precipitation mm=53.3|Nov precipitation mm=32.5|Oct precipitation mm=20.3|Sep precipitation mm=17.7|Aug precipitation mm=16.2|Jun precipitation mm=22.3|Oct record low C=-20|May precipitation mm=60.9|Apr precipitation mm=104.1|Mar precipitation mm=137.1|Feb precipitation mm=99.6|Jan precipitation mm=96.5|year record low C=-43|Dec record low C=-45|Nov record low C=-29|Mar low C=-15|Jan low C=-23|metric first=Yes|Sep record high C=29|Apr high C=5|Mar high C=-1|Feb high C=-6|Jan high C=-8|Dec record high C=9|Nov record high C=15|Oct record high C=25|Aug record high C=31|Jun high C=21|Jul record high C=33|Jun record high C=30|May record high C=25|Apr record high C=18|Mar record high C=10|Feb record high C=6|Jan record high C=5|single line=Yes|May high C=14|Jul high C=24|year mean C=|May mean C=7|Dec mean C=-9|Nov mean C=-3|Oct mean C=6|Sep mean C=12|Aug mean C=17|Jul mean C=16|Jun mean C=13|Apr mean C=0|Aug high C=24|Mar mean C=-8|Feb mean C=-14|Jan mean C=-15|year high C=|Dec high C=-3|Nov high C=4|Oct high C=13|Sep high C=20|date=May 2015}}
 
== జనాభా వివరాలు ==
షినా మాట్లాడే షినా ప్రజలు, బాల్టి మాట్లాడే బాల్టి ప్రజలు ఇక్కడి ప్రధానమైన జాతి జనులు. ఈ చిన్న పట్టణంలో [[సున్నీ ఇస్లాం]] మతస్థులు (60%), నూర్బాక్షియా ఇస్లాం మతస్థులు (20%), [[షియా ఇస్లాం]] మతస్థులు (20%) మంది ఉన్నారు. స్థానిక జనాభా 64% పురుషులు, 36% స్త్రీలు. 2011 జనాభా లెక్కల ప్రకారం, ద్రాస్ జనాభా 21,988. వీరిలో 14,731 మంది పురుషులు కాగా, ఆడవారు 7257 మంది. 0-6 సంవత్సరాల వయస్సులో 2767 మంది పిల్లలు ఉన్నారు. వారిలో 1417 మంది బాలురు, 1350 మంది బాలికలు ఉన్నారు. <ref>{{Cite web|url=http://www.censusindia.gov.in/PopulationFinder/Sub_Districts_Master.aspx?state_code=01&district_code=08|title=Page 4. Rambirpur (Drass)|date=|publisher=Censusindia.gov.in|access-date=2012-06-15}}</ref>
 
== పర్యాటకం ==
కార్గిల్ యుద్ధం తరువాత 1999 నుండి ద్రాస్ పర్యాటక కేంద్రంగా అభివృద్ధి చెందింది. స్థానిక ఆర్థిక వ్యవస్థకు చేకూరిన ఈ కొత్త వనరు, మొదట్లో ప్రత్యేకంగా యుద్ధ ప్రాంతాన్ని చూడటానికి వచ్చే సందర్శకులతో మొదలైంది. <ref>{{Cite book|url=https://books.google.com/books?id=wZTDAAAAQBAJ&pg=PA1|title=Counterinsurgency, Democracy, and the Politics of Identity in India: From Warfare to Welfare?|last=Bhan|first=Mona|publisher=Routledge|year=2013|isbn=978-1-13450-983-6|pages=1, 178–179}}</ref> ఇక్కడి పర్యాటక ప్రదేశాలు:
 
* మన్మాన్ టాప్: ద్రాస్ నుండి 10 కి.మీ., అక్కడ నుండి ద్రాస్ లోయ, ఎల్.ఓ.సి (నియంత్రణ రేఖ) లను చూడవచ్చు.
Line 109 ⟶ 108:
== మూలాలు ==
{{Reflist}}
 
[[వర్గం:Coordinates on Wikidata]]
[[వర్గం:లడఖ్]]
"https://te.wikipedia.org/wiki/ద్రాస్" నుండి వెలికితీశారు