వంగోలు వెంకటరంగయ్య: కూర్పుల మధ్య తేడాలు

30 బైట్లు చేర్చారు ,  2 సంవత్సరాల క్రితం
చి
clean up, replaced: ఉర్దూఉర్దూ
చి remove redundant <nowiki/> https://phabricator.wikimedia.org/T107675
చి clean up, replaced: ఉర్దూఉర్దూ
ట్యాగులు: AutoWikiBrowser విశేషణాలున్న పాఠ్యం
పంక్తి 34:
| weight =
}}
'''[[వంగోలు వెంకటరంగయ్య]]''' ఆంధ్రవిద్యావయో వృద్ధులలో గణ్యులు. వీరు బహుభాషాకోవిదులు. ఆంధ్రాంగ్ల గీర్వాణములయందును, [[కన్నడము]], [[తమిళము]], [[హిందీ]], [[ఉర్దూ భాష|ఉర్దూ]], [[పర్షియన్ భాష|పారసీక]] భాషలయందు వీరు పాండిత్యము సంపాదించారు. వీరు "భారతి" వంటి సుప్రసిద్ధసారస్వత పత్రికాముఖముల ప్రకటించిన వ్యాసములు శతాధికములు. వీరు వ్రాసిన ప్రసిద్ధ వ్యాసములు - రామాయణము లోని వానరులు నరులు కారా? నిజముగా వానరులే అగుదురా? అను విషయములను గూర్చియు, ప్రాచీన కాలమున [[సంస్కృతము]] దేశభాషగా నుండెనా? ఆంధ్రులెవరు? అను సమస్యలనుద్ధేశించియు, ఆనందరంగరాట్చందమును గూర్చియు, శ్రీ పంతులు గారు వ్రాసిన వ్యాసములు అమూల్యములు.
 
==విశేషాలు==
పంక్తి 51:
 
==ఇతర లింకులు==
* [http://www.amazon.co.uk/TANDAVA-LAKSANAM-FUNDAMENTALS-ANCIENT-DANCING/dp/B003KKT7TM/ref=sr_1_1/279-0186080-5891751?s=books&ie=UTF8&qid=1445218577&sr=1-1 TANDAVA LAKSANAM: OR THE FUNDAMENTALS OF ANCIENT HINDU DANCING [&#91; THIRD EDITION ]&#93; Hardcover – 1980]
{{Authority control}}
 
7,993

దిద్దుబాట్లు

"https://te.wikipedia.org/wiki/ప్రత్యేక:MobileDiff/3129230" నుండి వెలికితీశారు