దేశపతి శ్రీనివాస్: కూర్పుల మధ్య తేడాలు

1 మూలము(ల)ను భద్రపరచటానికి ప్రయత్నించగా, 0 పనిచేయనివిగా గుర్తించాను.) #IABot (v2.0.1
ట్యాగు: విశేషణాలున్న పాఠ్యం
పంక్తి 25:
 
==జీవిత విశెషాలు==
ఆయన [[తెలంగాణ]] రాష్ట్రం [[గజ్వేలు]] దగ్గర [[మునిగడప]] గ్రామంలో గోపాలకృష్ణ, బాల సరస్వతి దంపతులకు జన్మించారు. ఆయన తండ్రి [[ఉపాధ్యాయుడు]], మంచి కవి. గోపాలకృష్ణ గారు మధుశ్రీ అనే ఖండకావ్యాన్ని రాశారు.ఆయనకు [[తెలుగు]] [[సంస్కృతం]], [[ఇంగ్లీషు]], [[ఉర్దూ భాష|ఉర్దూ]] భాషల్లో [[నైపుణ్యం]] ఉంది. వారి తాతగారు (మాతామహులు) గొప్ప సంస్కృతాంధ్ర పండితులు. వారు 'పుష్పబాణ విలాసం'' అనే సంస్కృత గ్రంథాన్ని తెలుగు లోకి అనువదించారు. వారి మేనమామ రామేశ్వర శర్మగారు వారు నవ్యకళాసమితి అనే ఒక నాటక సమితిని యేర్పాటు చేసి, నాటకాలు, యక్షగానాలు తన మిత్రులతో కలిసి ఆడేవారు. వారి ప్రభావం శ్రీనివాస్ పై పడింది.
 
==వృత్తి==
"https://te.wikipedia.org/wiki/దేశపతి_శ్రీనివాస్" నుండి వెలికితీశారు