అబ్దుల్ జలీల్ షేక్: కూర్పుల మధ్య తేడాలు

చి clean up, replaced: మరియు → ,, typos fixed: ె → ే , → (3), , → ,
పంక్తి 2:
 
==బాల్యము==
అబ్దుల్‌ జలీల్‌ షేక్‌: [[కృష్ణా జిల్లా]], [[విజయవాడ]]లో [[1953]] [[మే 15]]న జన్మించారు. వీరి తల్లితండ్రులు: షేక్‌ అమీనాబీ, షేక్‌ అబ్దుల్‌ గపూర్‌. వీరు పదవ తరగతి వరకు చదువు కున్నారు. వృత్తి: [[వ్యాపారం]]., ధార్మిక సేవ. ప్రస్తుతం [[గుంటూరు జిల్లా]], [[తాడేపల్లి]] మండలానికి చెందిన [[నులకపేట]] గ్రామంలోని 'నూరాని జామియా మస్జిద్‌' ఇమాంగా పనిచేస్తున్నారు. వీరు 2005 నుండి రచన వ్యాసంగం ఆరంభించి [[ఉర్దూ భాష|ఉర్దూ]]-[[అరబిక్‌]] భాషలలోని ధార్మిక గ్రంథాలను [[తెలుగు]]లోకి అనువదించి ప్రచురిస్తున్నారు.
 
== రచనలు==
"https://te.wikipedia.org/wiki/అబ్దుల్_జలీల్_షేక్" నుండి వెలికితీశారు