ప్రేమికుల దినోత్సవం: కూర్పుల మధ్య తేడాలు

దిద్దుబాటు సారాంశం లేదు
ట్యాగులు: చరవాణి సవరింపు చరవాణి ద్వారా వెబ్ సవరింపు ఉన్నత మొబైల్ దిద్దుబాటు
దిద్దుబాటు సారాంశం లేదు
ట్యాగులు: చరవాణి సవరింపు చరవాణి ద్వారా వెబ్ సవరింపు ఉన్నత మొబైల్ దిద్దుబాటు
పంక్తి 24:
భారతదేశం: ప్రేమికుల రోజు దినోత్సవం జరుపుకునే వారి సంఖ్య క్రమంగా పెరుగుతోంది. కానీ విదేశీ సంస్కృతి కావడంతో చాలామంది దీనిని వ్యతిరేకిస్తున్నారు.విదేశాలలో ప్రేమికుల దినోత్సవం సందర్భంగా సెలవు ఇచ్చే విధానం ఉంది. మన దేశంలో లేదు.
 
ఇటలీలో.. : ఇటలీలో ఫిబ్రవరి 14వ తేదీ ఉదయం మొట్టమొదటిసారి చూసిన వ్యక్తే తమ జీవిత భాగస్వామిగా మారతారనే భావన ఉంది. అలా కనిపించిన వారితో తర్వాతి ప్రేమికుల దినోత్సవానికి వివాహం కూడా అయిపోతుందని నమ్మకం.
 
జర్మనీలో.. : జర్మనీలో ప్రేమికుల రోజున పంది బొమ్మ లేదా పంది బొమ్మ ఉన్న గ్రీటింగ్‌ కార్డును ఇచ్చిపుచ్చుకోవడం శుభసూచకంగా భావిస్తారు. దీంతో వాలెంటైన్‌ డేకు ముందు పంది బొమ్మలకు జర్మనీలో డిమాండ్‌ పెరుగుతుంది.
 
అర్జెంటీనాలో.. : అందరికీ ప్రేమికుల రోజు ఉంటే అర్జెంటీనా వాసులకు ప్రేమికుల వారం ఉంది. ఆ దేశంలో జూలై 13 నుంచి 20వ తేదీ వరకూ వారం పాటు వాలెంటైన్‌ వీక్‌గా జరుపుకొంటారు.
 
అర్జెంటీనాలో.. : అందరికీ ప్రేమికుల రోజు ఉంటే అర్జెంటీనా వాసులకు ప్రేమికుల వారం ఉంది. ఆ దేశంలో జూలై 13 నుంచి 20వ తేదీ వరకూ వారం పాటు వాలెంటైన్‌ వీక్‌గా జరుపుకొంటారు.
కొరియాలో.. : కొరియాలో రెండు సంప్రదాయాలున్నాయి. ఏప్రిల్‌ 14ను వైట్‌ డేగా భావిస్తూ ఓ పక్క ప్రేమికులు ఉత్సాహంగా సెలబ్రేట్‌ చేసుకుంటుంటారు. మరోపక్క ప్రేమలో పడనివారు ఇదేరోజును బ్లాక్‌ డేగా భావిస్తూ నల్లటి దుస్తులు ధరిస్తారు.
 
జపాన్‌లో.. : జపాన్‌లో వాలెంటైన్స్‌ డేన ప్రేమికులు బహుమతులుగా చాక్లెట్లను ఇచ్చుకుంటారు. అందుకోసం ప్రత్యేకంగా చాకెట్లు తయారుచేస్తారు. ఇలా చాక్లెట్లు బహుమతిగా అందుకున్న వారు నెల తర్వాత అవతలి వారికి చాక్లెట్లతో పాటు బహుమతులనూ అందజేస్తారు.
==గ్రేట్‌ గ్రీటింగ్‌==
 
పక్షుల కోసం : ఫిబ్రవరిలో పక్షులు తమ జంటల కోసం ఎక్కువగా వెతుకుతాయి. కాబట్టి పక్షులూ ప్రేమను తెలుపుకొంటాయనే ఆలోచనతో ఈ రోజును ఎంపిక చేశారు.
 
గ్రేట్‌ గ్రీటింగ్‌
 
అమెరికా, డెన్మార్క్‌, యూకే, ఇటలీ, జపాన్‌, ఫ్రాన్స్‌, ఆస్ట్రేలియా, కెనడా దేశాల్లో వాలెంటైన్స్‌ డేను పెద్ద పండుగలా చేస్తారు. క్రిస్మస్‌ తర్వాత ఎక్కువగా గ్రీటింగ్స్‌ పంచుకునే రోజుగా వాలెంటైన్స్‌ డే గుర్తింపు పొందింది. ఆ రోజున ప్రపంచ వ్యాప్తంగా వంద కోట్ల గ్రీటింగులు అమ్ముడవుతాయని అంచనా.