ప్రేమికుల దినోత్సవం: కూర్పుల మధ్య తేడాలు

దిద్దుబాటు సారాంశం లేదు
ట్యాగులు: చరవాణి సవరింపు చరవాణి ద్వారా వెబ్ సవరింపు ఉన్నత మొబైల్ దిద్దుబాటు
దిద్దుబాటు సారాంశం లేదు
ట్యాగులు: చరవాణి సవరింపు చరవాణి ద్వారా వెబ్ సవరింపు ఉన్నత మొబైల్ దిద్దుబాటు
పంక్తి 30:
 
==ఏడు రోజుల పండగ==
వాలెంటైన్స్‌ వీక్‌లో మొదటి రోజైన రోజ్‌ డే ప్రారంభం అవుతుంది.
 
ఫిబ్రవరి 7: రోజ్ డే
 
ఫిబ్రవరి 8: ప్రపోజ్ డే
 
ఫిబ్రవరి 9: చాక్లెట్ డే
 
ఫిబ్రవరి 10: టెడ్డీ డే
 
ఫిబ్రవరి 11: ప్రామిస్ డే
 
ఫిబ్రవరి 12: హగ్ డే
 
ఫిబ్రవరి 13: కిస్ డే
 
 
 
వాలెంటైన్స్‌ వీక్‌లో మొదటి రోజైన ఫిబ్రవరి ఏడును రోజ్‌ డేగా ప్రేమికులు భావిస్తారు. తమ అనుబంధాన్ని పెంచుకోవడం కోసం గులాబీలను అందజేస్తారు.
 
ఇష్టపడిన వారికి మొదటిసారి ప్రపోజ్‌ చేయడం కోసం ఫిబ్రవరి ఎనిమిదిని ప్రపోజ్‌ డేగా సెలబ్రేట్‌ చేసుకుంటారు.