ప్రేమికుల దినోత్సవం: కూర్పుల మధ్య తేడాలు

దిద్దుబాటు సారాంశం లేదు
ట్యాగులు: చరవాణి సవరింపు చరవాణి ద్వారా వెబ్ సవరింపు ఉన్నత మొబైల్ దిద్దుబాటు
దిద్దుబాటు సారాంశం లేదు
ట్యాగులు: చరవాణి సవరింపు చరవాణి ద్వారా వెబ్ సవరింపు ఉన్నత మొబైల్ దిద్దుబాటు
పంక్తి 18:
==చరిత్ర==
వాలెంటైన్‌ అనే ఒక ప్రవక్త. ప్రేమికుల రోజు పుట్టడానికి ఆద్యుడు. సా.శ.పూ. 270లో [[రోమ్|రోమ్‌ దేశంలో]] జీవించిన వాలెంటైన్‌ యువతకు ప్రేమ సందేశాలు ఇవ్వడం, ప్రేమ వివాహాలను ప్రోత్సహించడం చేసేవాడు. అదే సమయంలో రోమ్‌ను పాలిస్తున్న చక్రవర్తి క్లాడియస్‌ కుమార్తె వాలెంటైన్‌ అభిమానిగా మారడంతో చక్రవర్తికి భయం పట్టుకుంది. దీంతో యువతకు ప్రేమ సందేశాలిచ్చి తప్పుడు దోవ చూపిస్తున్నాడన్న నెపంతో వాలెంటైన్‌కు మరణశిక్ష విధించి ఫిబ్రవరి 14న ఉరి తీయించాడు. ఈ ఘటన జరిగిన రెండు దశాబ్దాల తర్వాత అప్పటి పోప్‌ గెలాసియన్స్‌ వాలెంటైన్‌ మరణించిన రోజును ప్రేమికుల రోజుగా ప్రకటించారు. అప్పటినుంచి ఖండాంతరాలను దాటుకుని ప్రపంచవ్యాప్తంగా ప్రేమికులు పండుగగా జరుపుకునేలా ప్రేమికుల దినోత్సవం విస్తరించింది.<ref>{{Cite web|url=https://www.andhrajyothy.com/telugunews/valentine-day-vijayawada-andhra-pradesh-202002140353224|title=నేడు ప్రేమికుల దినోత్సవం|website=www.andhrajyothy.com|access-date=2020-02-28}}</ref><ref>{{Cite web|url=https://www.eenadu.net/newsdetails/6/2019/02/14/55945/Indias-Traditional-Valentines-Day|title=ప్రేమికుల రోజు మాత్రమే కాదు..అంతకుమించి|website=www.eenadu.net|language=te|access-date=2020-02-28|archive-url=https://web.archive.org/web/20200228142859/https://www.eenadu.net/newsdetails/6/2019/02/14/55945/Indias-Traditional-Valentines-Day|archive-date=2020-02-28|url-status=dead}}</ref><ref>{{Cite web|url=http://www.10tv.in/pakistan-banned-valentines-day-celebrations-3448|title=ఈ దేశాల్లో ప్రేమికుల దినోత్సవం నిషేధం!|website=www.10tv.in|language=en|access-date=2020-02-28}}</ref>
==వివిధ దేశాల్లో జరుపుకునే విధానం==
*భారతదేశంలో ప్రేమికుల రోజు దినోత్సవం జరుపుకునే వారి సంఖ్య క్రమంగా పెరుగుతోంది. కానీ విదేశీ సంస్కృతి కావడంతో చాలామంది దీనిని వ్యతిరేకిస్తున్నారు.విదేశాలలో ప్రేమికుల దినోత్సవం సందర్భంగా సెలవు ఇచ్చే విధానం ఉంది. మన దేశంలో లేదు.
 
*జర్మనీలో ప్రేమికుల రోజున పంది బొమ్మ ఉన్న గ్రీటింగ్‌ కార్డును ఇచ్చిపుచ్చుకోవడం శుభసూచకంగా భావిస్తారు. వాలెంటైన్‌ డేకు పంది బొమ్మలకు జర్మనీలో డిమాండ్‌ ఉంటుంది.
 
*అర్జెంటీనాలో ఇక్కడ విభిన్నంగా జూలై 13 నుంచి 20వ తేదీ వరకూ వారం పాటు వాలెంటైన్‌ వీక్‌గా జరుపుకొంటారు.
 
*కొరియాలో ఏప్రిల్‌ 14ను వైట్‌ డేగా భావిస్తూ ప్రేమికులు దినోత్సవం ఉత్సాహంగా తీసుకుంటారు.
 
==వివిధ దేశాల్లో జరుపుకునే విధానం==
*భారతదేశంలో ప్రేమికుల రోజు దినోత్సవం జరుపుకునే వారి సంఖ్య క్రమంగా పెరుగుతోంది. కానీ విదేశీ సంస్కృతి కావడంతో చాలామంది దీనిని వ్యతిరేకిస్తున్నారు.విదేశాలలో ప్రేమికుల దినోత్సవం సందర్భంగా సెలవు ఇచ్చే విధానం ఉంది. మన దేశంలో లేదు.